Viral Video: అయ్యగారి ఏశాలు మామూలుగా లేవుగా.. ఆ పాటతో సమంతనే.. వీడియో వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా.. పెద్ద తేడా లేకుండా గంటలు గంటలు నెట్టింట్లో మునిగిపోతున్నారు.

Viral Video: అయ్యగారి ఏశాలు మామూలుగా లేవుగా.. ఆ పాటతో సమంతనే.. వీడియో వైరల్..
Samantha

Updated on: Jan 23, 2022 | 8:56 AM

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా.. పెద్ద తేడా లేకుండా గంటలు గంటలు నెట్టింట్లో మునిగిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ హిట్ చిత్రాల్లోని పాటలకు తమస్టైల్లో స్టెప్పులేయడం చూస్తూనే ఉంటాం.. ఇక పలు సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్ చెప్పడం..వాటిని కాస్త పేరడిగా చేసి కామెడీగా చెప్పడం వంటి వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. అంతేకాదండోయ్.. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎన్నో టాలెంట్స్ ప్రపంచానికి తెలిసాయి. తాజాగా నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ అయ్యాగారి ఏశాలు చూసి షాకవుతున్నారు. ఇంతకీ అతనేం చేశాడో మీరు కూడా తెలుసుకోండి..

ఆ వీడియోలో.. ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న టీవీని శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్.. సమంత నటించిన అత్తారింటికి దారేది సినిమా రావడం కనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ సీన్ సమయంలో గాలికి సమంత హెయిర్ కడలడం కనిపిస్తుంది. ఇంకేముంది.. అతను తన స్టైల్లో తను ఊదితే హెయిర్ కదిలింది అన్నట్టుగా క్రియేట్ చేశాడు. అయితే ఇలా క్రియేట్ చేసిన వీడియోకు ఇటీవల సమంత నటించిన ఊ అంటావా.. ఊహు అంటావా పాటను జోడించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మీరు చూసేయ్యండి..

Also Read: Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్

Aa Ammayi Gurinchi Meeku Cheppali : ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ తిరిగే కథ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ వచ్చేసింది..

 

Loading...
Unable to load recommendations.
Follow Us