Viral Pic: ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

సోషల్ మీడియాలో పిక్చర్ పజిల్స్‌కు కొదవలేదు. ఎన్నో రకాల పజిల్స్ మనల్ని తరచూ పలకరిస్తూ ఉంటాయి. అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు..

Viral Pic: ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!
Leopard Pic

Updated on: Jul 10, 2021 | 1:12 PM

సోషల్ మీడియాలో పిక్చర్ పజిల్స్‌కు కొదవలేదు. ఎన్నో రకాల పజిల్స్ మనల్ని తరచూ పలకరిస్తూ ఉంటాయి. అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ పజిల్‌ మీ కళ్లను షార్ప్ చేస్తుంది. చాలామంది అందులో ఏముందో కనిపెట్టడంలో విఫలమయ్యారు. మరి లేట్ ఎందుకు ఆ పజిల్‌పై ఓ లుక్కేద్దాం పదండి.!

పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత నక్కింది. తన ఎర కోసం కనిపించని చోట దాక్కుని ఉంది. అది ఎక్కడ ఉందో ఎవరికీ కనిపించట్లేదు. మీకు కనిపిస్తుందేమో ట్రై చేయండి.! మీవి డేగ కళ్లయితే ఖచ్చితంగా మొదటి ట్రయిల్‌కే దొరికేస్తుంది. లేదా క్షుణ్ణంగా చూడండి తెలుస్తుంది. ఈ ఫోటో మాత్రం ఎలాంటి ఫోటోషాప్ ఇమేజ్ కాదు. పక్కా కెమెరాతో తీసిన ఫోటో ఇది. ఇందులో చిరుతను కనిపెట్టేందుకు చాలామంది ప్రయత్నించినా.. అందరూ విఫలమయ్యారు. ఇది పాత ఫోటో అయినా కూడా మరోసారి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ఫోటోపై ఓ లుక్కేయండి మరి.! కనిపెట్టలేకపోయారా.. అయితే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.!

 

Also Read:

లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!

పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!

Loading...
Unable to load recommendations.
Follow Us