Viral Video: అట్లుంటది మన వాడకం.. భర్త టీ షర్ట్ వేసుకున్న భార్య.. ఫన్నీ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

వైరల్ అయ్యే వాటిల్లో హస్బెండ్ వైఫ్ మధ్య జరిగే సరదా సంభాషణలు, ఆసక్తికర సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇవి చూడటానికి ఎంతో ఫన్నీగా ఉంటాయి. అందుకే ఈ వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి.

Viral Video: అట్లుంటది మన వాడకం.. భర్త టీ షర్ట్ వేసుకున్న భార్య.. ఫన్నీ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Viral Video

Updated on: Sep 14, 2022 | 9:22 PM

Wife – Husband funny video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో హస్బెండ్ వైఫ్ మధ్య జరిగే సరదా సంభాషణలు, ఆసక్తికర సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇవి చూడటానికి ఎంతో ఫన్నీగా ఉంటాయి. అందుకే ఈ వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఓ సారి భార్య.. భర్తను ఆటపట్టిస్తుంటే.. మరోసారి భర్త.. భార్యను అటపట్టిస్తూ కనిపిస్తుంటారు. అయితే, తాజాగా.. అలాంటి ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిలో భర్త టీ షర్ట్ వేసుకున్న భార్య.. ఆ తర్వాత చేసిన పనికి అంతా షాకవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. భర్త టీషర్ట్ వేసుకున్న భార్య.. ప్రతీ పనికి దానినే ఉపయోగిస్తూ కనిపిస్తుంది. అంట్లు తోముతూ.. టీషర్ట్‌నే ఉపయోగిస్తుంది. ఆ తర్వాత దానితోనే బల్లా తుడుస్తుంది. అదేవిధంగా చీముడు తుడిసేందుకు కూడా దానినే యూజ్ చేస్తుంది. ఇలా.. ఎలా పడితే అలా టీ షర్ట్‌ను యూజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో mounika_bhargav22 అనే యూజర్ షేర్ చేయగా.. పలువురు వీక్షించి లైకులు చేస్తున్నారు. దీంతోపాటు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇంత చేశారు.. ఆ టీషర్ట్‌ను ఉతకాల్సింది మీరే కదా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us