మోదీనే ఓడిస్తానంటున్న చిన్నారి ఫ్రస్టెషన్‌..

|

Nov 14, 2019 | 7:53 PM

నేటి సమాజంలో చదువుల భారం అంతా ఇంతా కాదు..పట్టుమని ఏడాది పూర్తికాగానే..ప్లేస్కూల్‌ లో వేయటం పరిపాటిగా మారింది. ఇక బండెడు పుస్తకాల బ్యాగు భారంతో ఎల్‌కేజీ నుంచి చిన్నారులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.. ఉదయం లేచింది మొదలు..పెద్దలతో సమానంగా పిల్లలు సైతం పరుగులు తీయాల్సిందే..స్కూలు, ట్యూషన్‌, స్పెషల్‌ క్లాసులంటూ పసివాళ్లు విసిగెత్తుతున్నారు. స్కూలు, చదువులపై ఓ చిచ్చర పిడుగు చూపించిన ఫ్రస్టెషన్‌ మామూలుగా లేదు.. ఏకంగా ప్రధాని మోదీపై కూడా ఆ చిన్నది ఎంతలా […]

మోదీనే ఓడిస్తానంటున్న చిన్నారి ఫ్రస్టెషన్‌..
Follow us on

నేటి సమాజంలో చదువుల భారం అంతా ఇంతా కాదు..పట్టుమని ఏడాది పూర్తికాగానే..ప్లేస్కూల్‌ లో వేయటం పరిపాటిగా మారింది. ఇక బండెడు పుస్తకాల బ్యాగు భారంతో ఎల్‌కేజీ నుంచి చిన్నారులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.. ఉదయం లేచింది మొదలు..పెద్దలతో సమానంగా పిల్లలు సైతం పరుగులు తీయాల్సిందే..స్కూలు, ట్యూషన్‌, స్పెషల్‌ క్లాసులంటూ పసివాళ్లు విసిగెత్తుతున్నారు. స్కూలు, చదువులపై ఓ చిచ్చర పిడుగు చూపించిన ఫ్రస్టెషన్‌ మామూలుగా లేదు.. ఏకంగా ప్రధాని మోదీపై కూడా ఆ చిన్నది ఎంతలా చిందులు వేసిందో మీరే చూడండి..!