AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొబైల్‌లో సరుకులను ఆర్డర్ చేసిందెవరు ?

వామ్మో ! మనుషుల్ని మించిపోతున్నాయి కోతులు ! వాటి తెలివితేటలు అన్నీఇన్నీ కావు. చైనాలో ఇలాగే ఓ కోతి..తన వింత చేష్టతో తన యజమానురాలినే షాక్ కి గురి చేసింది. ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని ఎంచక్కా ఆన్ లైన్ లో సరుకుల్ని ఆర్డర్ చేసింది. కనీవినీ ఎరుగని ఘటన ఇది ! ఈస్టర్న్ చైనాలోని ‘ చాంగ్ జౌ ‘ అనే ప్రావిన్స్ లో ఓ మహిళ ఓ కోతిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటోంది. అది […]

మొబైల్‌లో సరుకులను ఆర్డర్ చేసిందెవరు ?
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Nov 14, 2019 | 7:20 PM

Share

వామ్మో ! మనుషుల్ని మించిపోతున్నాయి కోతులు ! వాటి తెలివితేటలు అన్నీఇన్నీ కావు. చైనాలో ఇలాగే ఓ కోతి..తన వింత చేష్టతో తన యజమానురాలినే షాక్ కి గురి చేసింది. ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని ఎంచక్కా ఆన్ లైన్ లో సరుకుల్ని ఆర్డర్ చేసింది. కనీవినీ ఎరుగని ఘటన ఇది ! ఈస్టర్న్ చైనాలోని ‘ చాంగ్ జౌ ‘ అనే ప్రావిన్స్ లో ఓ మహిళ ఓ కోతిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటోంది. అది ఉండగానే తన ఫోన్ లోగ్రాసరీ షాపునకు ఫోన్ చేసి వస్తువులను తెప్పించుకునేది. ఆ మర్కటం కూడా ఆ వైనాన్నిశ్రధ్దగా గమనించేదేమో ! ఈ మధ్య కిచెన్ లో ఆమె తన మొబైల్ మరచి అటు వెళ్ళగానే ఆ కోతి మొబైల్ తీసుకుని ఆమె ఆర్డర్ చేసినట్టుగానే,, అన్ని సరుకుల తాలూకు నెంబర్లను నొక్కి.. ఏమీ ఎరుగనట్టు కూర్చుంది. ఆ మహిళ తిరిగి కిచెన్ లోకి వఛ్చి.. తన ఫోన్ చూసి ఆశ్ఛర్యపోయింది. ఏ వస్తువులనైతే తను ఆర్డర్ చేస్తానో అవే అక్కడ కనిపించాయి. ఎవరిదీ పని అని సీసీటీవీ చూస్తే.. అసలు ‘ దొంగ ‘ ఎవరో తెలిసిపోయింది. ఆ ఫుటేజీలో ఈ కోతి మొబైల్ తీసుకుని చేసిన యవ్వారం చూసి ముక్కున వేలేసుకుంది. ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తూ.. మా మంచి’ కోతమ్మ ‘ అంటూ మురిసిపోతోంది.

Follow Us
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు