Viral Video: పెళ్లిలో బ్యాండ్‌ వాయించిన వరుడు.. జనాలు ఫుల్ ఎంజాయ్.. వైరల్ వీడియో.!

Groom Played Band: పెళ్లి ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. అదొక అందమైన వేడుక. జీవితంలో చాలా కీలకమైన మలుపు వివాహం...

Viral Video: పెళ్లిలో బ్యాండ్‌ వాయించిన వరుడు.. జనాలు ఫుల్ ఎంజాయ్.. వైరల్ వీడియో.!
Groom Funny Video

Updated on: May 13, 2021 | 2:07 PM

Groom Played Band: పెళ్లి ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. అదొక అందమైన వేడుక. జీవితంలో చాలా కీలకమైన మలుపు వివాహం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెళ్లిళ్లలో కొన్ని విచిత్రమైన పద్ధతులను పాటిస్తుంటారు. అయితే, ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెళ్లిలో మాత్రం పెళ్లి కొడుకే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు..ఎవడి డప్పు వాడే వాయించాలన్నట్లుగా తన పెళ్లిలో తానే బ్యాండ్‌ వాయిస్తూ..అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తాడు.

చూస్తున్నారుగా, పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడో..పెళ్లి దుస్తుల్లో ఉన్న వరుడు…తన పెళ్లిలో తానే బ్యాండ్‌ వాయించుకుంటున్నాడు. పక్కనే పెళ్లి కూతురు సిగ్గుపడుతూ..తన వెనకాలే నిల్చుంది. ఇక పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు ఈ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయారు. ఆకట్టుకునే మ్యూజిక్‌తో వరుడు బ్యాండ్‌ వాయిస్తుంటే అందరూ తెగ ఎంజాయ్‌ చేశారు. ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో వీరికి మ్యారేజ్‌ విషేస్‌ చెబుతున్నారు. మొత్తానికి బ్యాండ్ వాయించిన పెళ్లికొడుకు.. నెట్టింట్లోనూ తెగ సందడి చేస్తున్నాడు.

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

అద్భుతమైన స్కీం.. ప్రతీ నెలా రూ. 1500 జమ చేయండి.. రూ. 53 లక్షలు పొందండి.. వివరాలివే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

Loading...
Unable to load recommendations.
Follow Us