Viral Video: ఏం అమ్మాయి రా బాబూ.. ఇలా కూడా ఉంటారా.. వీడియో చూస్తే పడిపడి నవ్వుతారు..

|

Apr 29, 2022 | 8:09 PM

సాలరీ.. ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వును తీసుకువస్తుంది.. నెల మొదటి రోజునే జీతం అకౌంట్లో పడితే ఊపిరి తీసుకుంటారు.

Viral Video: ఏం అమ్మాయి రా బాబూ.. ఇలా కూడా ఉంటారా.. వీడియో చూస్తే పడిపడి నవ్వుతారు..
Girl Dancing
Follow us on

సాలరీ.. ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వును తీసుకువస్తుంది.. నెల మొదటి రోజునే జీతం అకౌంట్లో పడితే ఊపిరి తీసుకుంటారు. అప్పటివరకు ఉండే చికాకు.. ఒత్తిడి తగ్గి రిఫ్రెష్ అవుతారు. అయితే ఎవరైన డబ్బులు చేతికి వస్తే సంతోషపడతారు.. అదే అమ్మాయిలు మొదటి జీతం తీసుకుంటే మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబై పోతారు. కానీ ఓ అమ్మాయి మాత్రం ఏకంగా ఏటీఎం ముందే సంతోషంతో తీన్‏మాన్ స్టెప్పులేసింది. డబ్బులు చేతుల్లో పడగానే.. ఏటీఎంకు దండం పెట్టేసింది. అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న సన్నివేశాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అందులో బ్లాక్ టాప్ ధరించి ముఖానికి మాస్క్ పెట్టుకున్న ఓ అమ్మాయి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుంది. అయితే ఆ అమ్మాయిలు డబ్బులు డ్రా చేస్తూ.. సంతోషంతో దాని ముందే తీన్ మార్ స్టెప్పులేసింది. అలా కాసేపు ఇష్టనుసారంగా గంతులేసి.. చివరల్లో ఏటీఎంకు థ్యాంక్స్ చెబుతూ దండం పెట్టింది. ఈ సన్నివేశం మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిని నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Naga Chaitanya: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య.. హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లో చైతూ..

Kajal Aggarwal: ఆచార్య సినిమాలో లేని కాజల్.. అయినా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ?.. ఎంతంటే..

Nikhil: మీకు కొడుకుగా ఉన్నందుకు ప్రతిక్షణం గర్వపడ్డాను.. తండ్రి మరణంపై హీరో నిఖిల్ భావోద్వేగ లేఖ..

Acharya Movie: బాస్ ఈజ్ బ్యాక్.. థియేటర్లలో ఆచార్య సందడి.. ఫ్యాన్స్ ఆందోళన.. ఎందుకంటే..