పామును మింగేసిన కప్ప.. మింగలేక.. కక్కలేక..

| Edited By:

May 04, 2019 | 10:09 AM

కృష్ణా జిల్లాలో ఓ కప్ప పామును మింగేసింది. కప్పను పాము మింగటం సర్వసాధారణం. కానీ.. ఇక్కడ కప్పే పామును మింగేయటంతో స్థానికులు వింతగా చూశారు. దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేటలో రెండడుగుల పామును కప్ప మింగలేక.. కక్కలేక అవస్థలు పడింది. దీంతో సగం లోపలా.. సగం బయటా ఉండిపోయిన పాము గిలగిలా కొట్టుకుంది. 

పామును మింగేసిన కప్ప.. మింగలేక.. కక్కలేక..
Follow us on