AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాగుపామును పాప్‌కార్న్‌లా నమిలి మింగిన కప్ప.. రేర్ వీడియో గురూ..

వైరల్ వీడియోలో ఒక పాము సాధారణంగా చేయదలచిన వేటే దానికి విరుద్ధంగా మారింది. ఆ పాము ఒక కప్పను దాడి చేయబోతుండగా, ఆ కప్పే ఆశ్చర్యంగా దూకి పాముపై దాడి చేసింది. కప్ప పామును గట్టిగా పట్టుకుని దాన్ని ఎటుకదలకుండా చేసింది. చివరకు తన నోటితో పామును అమాంతం గుటుక్కున మింగేసింది!

Viral Video: నాగుపామును పాప్‌కార్న్‌లా నమిలి మింగిన కప్ప.. రేర్ వీడియో గురూ..
Frog Eats Cobra
Ram Naramaneni
|

Updated on: May 30, 2025 | 11:08 AM

Share

పాములు.. గద్దలు, ముంగీసలు సహా తమ శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఎంతో జాగ్రత్తగా ఉంటాయి. ఎక్కువగా రాత్రిపూట వేటకు వెళ్లే పాములు ఎలుకలు, కప్పలను ప్రధానంగా వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. నెట్టింట పాముల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి, అందులో కొన్ని ఆశ్చర్యపరిచే దృశ్యాలను చూపుతుంటాయి. ఏదైనా ఎలుక లేదా కప్ప కనిపిస్తే చాలు.. పాములు వెంటనే వాటిని వేటాడి తినడానికి ప్రయత్నిస్తాయి. కానీ, ఇక్కడ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఒక పాము ఓ కప్పపై దాడి చేయబోతుండగా, ఆ కప్పే పాముపై విరుచుకుపడింది. ఈ దృశ్యం చూసినవారు అమ్మ బాబోయ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు.

వీడియోలో కప్ప తనవైపు వచ్చిన పామును గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టకుండా నెమ్మదిగా తన నోటితో ఒడిసి పట్టి, చివరకు గుటుక్కున మింగేసింది. కప్ప నోటికి చిక్కిన పాము, ఈసారి తప్పించుకోలేక విలవిల్లాడిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఇది చూసి ఆశ్చర్యపోతూ, “కప్ప చాలా ధైర్యంగా ఉంది!”, “బాప్ రే.. ఎంత వయోలెంట్ కప్ప!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. టైం వస్తే ఎవరైనా తిరగబడొచ్చని ఈ ఘటన నిరూపితం చేస్తోంది.

వీడియో దిగువన చూడండి.. 

View this post on Instagram

A post shared by Jedd Summers (@deadlyjeddly)

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే