Viral Video: ఈ కుక్క స్టైలే వేరప్ప.. అందగత్తెల్లా ర్యాంప్ వాక్‌తో రెచ్చిపోయింది.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

|

Mar 13, 2022 | 9:59 PM

Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే..

Viral Video: ఈ కుక్క స్టైలే వేరప్ప.. అందగత్తెల్లా ర్యాంప్ వాక్‌తో రెచ్చిపోయింది.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Follow us on

Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా.. నెట్టింట ఓ శునకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిలో కుక్క బూట్లు వేసుకోని పరుగులు తీస్తుంది. దీనిని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సాధారణంగా శునకాలు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయి. అయితే.. కొన్ని సార్లు నమ్మినవారి కోసం ప్రాణాలను కూడా ఇచ్చేందుకు వెనకాడవు. తాజాగా.. శునకానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

వైరల్ వీడియోలో ఓ కుక్క బూట్లు వేసుకుని నడుచుకుంటూ వస్తుండటాన్ని చూడవచ్చు. డాగీ తన నాలుగు పాదాలకు బూట్లు ధరించి ర్యాంప్ వాక్ చేసేలా పరుగులు తీస్తుంటుంది. ఈ కుక్కకి బూట్లు ధరించడం వల్ల అసౌకర్యంగా కనిపిస్తుంది. ఐ వీడియోలో దాని కేర్‌టేకర్ వాయిస్ కూడా వినిపిస్తోంది. సమాచారం ప్రకారం, ఈ వీడియో అమెరికాలోని నార్త్ డకోటాలోని సూపర్ స్టోర్‌లో చిత్రీకరించారగ. మోంటానా అనే కుక్కకు దాని యజమాని బూట్లు వేసి.. అది నడుస్తుంటే.. చూసి మురిసిపోయాడు.

ఈ వీడియోను ViralHog అనే ఛానెల్ YouTubeలో షేర్ చేసింది. దీనిని 40 వేలకు పైగా మంది విక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో అద్భుతంగా ఉంది.. బూట్లల్లో డాగీ సూపర్బ్‌గా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు ఇలా వాటిని హింసించవద్దంటూ సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Viral Video: బాబోయ్ ఏంటిది..? గడ్డి అనుకొని టచ్ చేస్తే ప్రాణం పోయేదే.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్!

Viral Video: అరరే.. ఎంత పనాయే..! చేపను లటుక్కున మింగేద్దామనుకుంది.. కట్ చేస్తే సీన్ రివర్స్..