AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాల్లో పల్టీలు కొట్టిన రేసింగ్ కారు.. ఫార్ములా-3 డ్రైవర్ సేఫ్

ఇటలీలోని మోంజాలో ఫార్ములా-3 రేసింగ్ కారు డ్రైవర్ తృటిలో అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ రేసింగ్ లో పాల్గొన్న 19 ఏళ్ళ అలెక్స్ పెరోనీ.. అతి వేగంగా తన వాహనంలో దూసుకుపోతుండగా.. హఠాత్తుగా అది అదుపు తప్పి గాల్లో పల్టీలు కొడుతూ … డివైడర్ ను ఢీ కొని అవతలివైపు పడిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అలెక్స్ గాయపడకుండా బయటపడ్డాడు. క్వాలిఫయింగ్ సెషన్ లో జరిగిందీ ఘటన.. అనూహ్యంగా జరిగిన ఈ సంఘటన నిర్వాహకులను […]

గాల్లో పల్టీలు కొట్టిన రేసింగ్ కారు.. ఫార్ములా-3 డ్రైవర్ సేఫ్
Pardhasaradhi Peri
|

Updated on: Sep 08, 2019 | 3:09 PM

Share

ఇటలీలోని మోంజాలో ఫార్ములా-3 రేసింగ్ కారు డ్రైవర్ తృటిలో అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ రేసింగ్ లో పాల్గొన్న 19 ఏళ్ళ అలెక్స్ పెరోనీ.. అతి వేగంగా తన వాహనంలో దూసుకుపోతుండగా.. హఠాత్తుగా అది అదుపు తప్పి గాల్లో పల్టీలు కొడుతూ … డివైడర్ ను ఢీ కొని అవతలివైపు పడిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అలెక్స్ గాయపడకుండా బయటపడ్డాడు. క్వాలిఫయింగ్ సెషన్ లో జరిగిందీ ఘటన.. అనూహ్యంగా జరిగిన ఈ సంఘటన నిర్వాహకులను షాక్ కి గురి చేసింది. అయితే అలెక్స్ సురక్షితంగా వాహనం నుంచి బయటకు రావడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. చెకప్ కోసం అలెక్స్ ను మొదట మెడికల్ సెంటర్ కు, ఆతరువాత ఆసుపత్రికి తరలించారు. తరువాతి రేసింగ్ లో ఈ యువకుడు పాల్గొనబోడని వారు ప్రకటించారు. ఫార్ములా-2 రేసర్ ఆంథోనీ హ్యూబర్ట్ ఇలాంటి రేసింగ్ లోనే ప్రమాదానికి గురై మరణించి వారం కాకముందే ఈ ఘటన జరిగింది.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో