Dog: అదృష్టం అంటే ఈ కుక్కదే.. బిజినెస్‌ క్లాస్‌లో దర్జాగా ప్రయాణించింది.. ఖర్చు తెలిస్తే షాకే..

Dog owner books plane: ఓ కుక్క విమానంలో దర్జాగా ప్రయాణించింది.. అది కూడా బిజినెస్ క్లాస్ క్యాబిన్‌లో దర్జాగా కూర్చొని తన గమ్యానికి చేరింది. పెంపుడు కుక్క కోసం దాని

Dog: అదృష్టం అంటే ఈ కుక్కదే.. బిజినెస్‌ క్లాస్‌లో దర్జాగా ప్రయాణించింది.. ఖర్చు తెలిస్తే షాకే..
Dog Owner Books Plane
Follow us

|

Updated on: Sep 19, 2021 | 6:39 AM

Dog owner books plane: ఓ కుక్క విమానంలో దర్జాగా ప్రయాణించింది.. అది కూడా బిజినెస్ క్లాస్ క్యాబిన్‌లో దర్జాగా కూర్చొని తన గమ్యానికి చేరింది. పెంపుడు కుక్క కోసం దాని యజమాని ఏకంగా ఎయిర్‌ ఇండియా బిజినెస్‌ క్లాస్ క్యాబిన్‌ మొత్తాన్ని బుక్‌ చేశాడు. దీంతో ఆ బుజ్జి కుక్క ఎంతో దర్జాగా, లగ్జరీగా విమానంలో ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఎయిర్‌ ఇండియా బిజినెస్‌ క్లాస్‌లో గతంలో కూడా పెంపుడు కుక్కలు ప్రయాణించాయి. కానీ.. ఒక పెంపుడు కుక్క కోసం బిజినెస్‌ క్లాస్‌ మొత్తాన్ని బుక్‌ చేయడం ఇదే తొలిసారని ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే.. ఈ కుక్క రెండు గంటలపాటు ప్రయాణించేందుకు దాని యజమాని ఏకంగా మూడు లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంటున్నారు.

అయితే.. ఎయిర్‌ ఇండియా ఏ320 విమానంలోని జే క్లాస్‌లో 12 సీట్లు ఉంటాయి. ముంబై నుంచి చెన్నైకి బిజినెస్‌ క్లాస్‌ సీటు ఛార్జీ సుమారు రూ.20వేల వరకు ఉంటుంది. ఈ లెక్కన పెంపుడు కుక్క రెండు గంటల ప్రయాణం కోసం రూ.2.5 లక్షలకుపైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో పెంపుడు జంతువులను విమానాల్లో అనుమతించే ఏకైక విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా. గరిష్ఠంగా రెండు పెంపుడు జంతువులను మాత్రమే విమానంలోకి అనుమతిస్తారు. అయితే.. టికెట్‌ బుక్‌ చేసుకునే వారి సంబంధిత క్లాస్‌లోని చివరి వరుస సీటులో వాటిని కూర్చొడానికి అనుమతిస్తారు. ఇదిలాఉంటే.. గతేడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ఎయిర్‌ ఇండియా డొమస్టిక్‌ విమానాల్లో దాదాపు రెండు వేలకుపైగా పెంపుడు జంతువులు ప్రయాణించినట్లు సంస్థ అధికారులు తెలిపారు.

Also Read:

Viral Video: వీరిని తిట్టడానికి పదాలు కూడా చాలవు.. పిల్లలు తినే వాటిపై కాలు వేసి ఎలా తొక్కుతున్నారో చూడండి.!

గుళకరాళ్ల మధ్య కప్ప దాగి ఉంది..! కానీ చాలామంది దీనిని కనుగొనలేకపోయారు.. మీరు ట్రై చేయండి..

బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ టిక్కెట్లు ఇప్పిస్తారా
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
సందీప్‌, జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. జావెద్ ఏమన్నారంటే.
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ
ఆదర్శం ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి పునర్జన్మ
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
బాక్సాఫీస్ బిగ్ వార్.. . ఒకే రోజు బరిలోకి పుష్పరాజ్, భైరవ.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?
కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?
భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..
భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే..
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం
'పది' పరీక్షల్లో వింతలు.. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రం