వామ్మో ! ‘ డైనోసార్ చేప !” ఏ నాటి జాతిదో ?

నార్వే లోని సముద్ర జలాల్లో ఓ వ్యక్తి ఓ రాకాసి కళ్ళున్న చేపను పట్టుకున్నాడు. చేపల వేటకు వెళ్లిన ఇతనికి పెద్ద కళ్ళున్న వింత చేప పట్టుబడింది. దీన్ని అతగాడు ‘ డైనోసార్ ఫిష్ ‘ అని వ్యవహరిస్తున్నాడు. అండోయా దీవిలోని సముద్రంలో ఈ చేప ఇతనికి లభించింది. ఇలాంటి చేపను తానెప్పుడూ చూడలేదని ఈయన అంటున్నాడు. నిజానికి ఇది ర్యాట్ ఫిష్ అని, సుమారు మూడు వందల మిలియన్ ఏళ్ళ క్రితం నాటి షార్క్ జాతి […]

వామ్మో ! ' డైనోసార్ చేప ! ఏ నాటి జాతిదో ?
Follow us

|

Updated on: Sep 17, 2019 | 5:50 PM

నార్వే లోని సముద్ర జలాల్లో ఓ వ్యక్తి ఓ రాకాసి కళ్ళున్న చేపను పట్టుకున్నాడు. చేపల వేటకు వెళ్లిన ఇతనికి పెద్ద కళ్ళున్న వింత చేప పట్టుబడింది. దీన్ని అతగాడు ‘ డైనోసార్ ఫిష్ ‘ అని వ్యవహరిస్తున్నాడు. అండోయా దీవిలోని సముద్రంలో ఈ చేప ఇతనికి లభించింది. ఇలాంటి చేపను తానెప్పుడూ చూడలేదని ఈయన అంటున్నాడు. నిజానికి ఇది ర్యాట్ ఫిష్ అని, సుమారు మూడు వందల మిలియన్ ఏళ్ళ క్రితం నాటి షార్క్ జాతి కుటుంబానికి ఇవి చెందినవని సముద్ర శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ర్యాట్ ఫిష్ సాధారణంగా లోతైన సముద్ర జలాల్లో ఉంటాయట. వీటి పెద్ద కళ్ళు చీకట్లో సైతం స్పష్టంగా చూడగలవట. తనకు పట్టుబడిన ఈ అరుదైన చేపను ఈ వ్యక్తి మళ్ళీ సముద్రంలో వదిలేశాడా, లేదా అన్నది తెలియలేదు. కొంతమంది దీన్ని ‘ ఏలియన్ ఫిష్ ‘ అని కూడా పిలుస్తున్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?