‘సండే స్పెషల్’.. ‘వీకెండ్ ఫన్’.. ఇలా చిత్ర విచిత్రమైన పజిల్స్‌తో వారాంతం వచ్చిందంటే చాలు అన్ని న్యూస్ పేపర్లు మనల్ని పలకరిస్తాయి. అలాగే వీకెండ్ మ్యాగజైన్లలో కూడా ఎన్నో రకాల పజిల్స్, సుడోకోలు పిల్లలను అలరిస్తుంటాయి. ఈ కోవలోనే తాజాగా ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. మన మూడ్‌ను మార్చడానికి వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు.
ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్‌కు ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉపయోగిస్తున్న దగ్గర నుంచి ఎన్నో ఫోటో పజిల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. వీటికంటూ ప్రత్యేక పేజీలు కూడా పెట్టేశారు. ‘ఇందులో పులి దాగుంది’.. ‘ఈ ఫోటో సింహం ఎక్కడుంది’.. ‘ఈ ఫోటోలోని జంతువును గుర్తించండి’ అంటూ పలు ఆర్టికల్స్ సైతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడూ పాత ఫోటోలు కూడా మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటో చూద్దాం..
పైన పేర్కొన్న ఫోటోలో ఓ సింహం దాగుంది. అదెక్కడ ఉందో కనిపెట్టండి. చూడటానికి చుట్టూ చెట్లతో నిండిన ఈ ప్రాంతంలో ఓ మగ సింహం సేద తీరుతోంది. తన ఎరను వేటాడటానికి నక్కి ఉంది. దానిని మీరు గుర్తించాలి. అదెక్కడ ఉందో కనిపెట్టాలి. ఒకసారి ఈ పజిల్‌ను మీరు కూడా ట్రై చేయండి.
Here is the answer…. pic.twitter.com/pManOjCSLh
— telugufunworld (@telugufunworld) October 11, 2021
Read Also: సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్
ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!
భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?