Viral Photo: 15 సెకెన్ల టైం.. ఈ ఫోటోలో ‘O’ అక్షరాన్ని గుర్తిస్తే మీరు తోపులే.. మీ కళ్లకు పవర్ ఉన్నట్లే!

వన్స్ మోర్ వచ్చేశాం.. మీ ముందుకు అదిరిపోయే పజిల్‌ను తీసుకొచ్చేశాం.. బుర్రకు పదునెట్టండి.. కళ్లకు పని చెప్పండి..

Viral Photo: 15 సెకెన్ల టైం.. ఈ ఫోటోలో O అక్షరాన్ని గుర్తిస్తే మీరు తోపులే.. మీ కళ్లకు పవర్ ఉన్నట్లే!
1

Updated on: Sep 03, 2022 | 6:27 PM

వన్స్ మోర్ వచ్చేశాం.. మీ ముందుకు అదిరిపోయే పజిల్‌ను తీసుకొచ్చేశాం.. బుర్రకు పదునెట్టండి.. కళ్లకు పని చెప్పండి.. కాస్త టైం కేటాయించండి.. లేట్ ఎందుకు ఆ పజిల్ ఏంటో చూసేద్దాం పదండి..

సాధారణంగా సుడోకోలు, పజిల్స్ అంటే ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. అలాంటి కోవకు చెందిన ఫోటో పజిల్ ఇది. కొంచెం మీ కళ్లకు పవర్ ఉండాలి. ఠక్కున క్షణాల్లో పజిల్ సాల్వ్ చేసేయొచ్చు. పైన పేర్కొన్న ఫోటోను మీరు గమనిస్తే.. మీకు ‘Q’ అక్షరం కనిపిస్తుంది. అయితే వాటి మధ్యలో ‘O’ అక్షరం దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. మీ కళ్లు డేగలాంటివి అయితే.. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేస్తారు. నూటికి 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీరు ట్రై చేయండి. 15 సెకన్లలో సమాధానం కనిపెట్టండి. ఒకవేళ ఎంత వెతికినా ‘O’ దొరక్కపోతే.. కింద ఫోటో చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..