Viral: పగవాడికి కూడా ఈ కష్టాలు రావొద్దు భయ్యా.. నెలకు రూ. 2 లక్షలు జీతం ఇస్తా.. ఆపని చేస్తారా అంటోన్న బ్యూటీ..

అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు కొందరు సొల్లు కార్చుకుంటూ వెనకబడిపోతుంటారు. వారితో ఎలాగైనా మాట కలిపి, ఏదో విధంగా టచ్ చేయాలని ప్రయత్నిస్తుంటారు.

Viral: పగవాడికి కూడా ఈ కష్టాలు రావొద్దు భయ్యా.. నెలకు రూ. 2 లక్షలు జీతం ఇస్తా.. ఆపని చేస్తారా అంటోన్న బ్యూటీ..
Us Model Monica
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 13, 2023 | 1:06 PM

అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు కొందరు సొల్లు కార్చుకుంటూ వెనకబడిపోతుంటారు. వారితో ఎలాగైనా మాట కలిపి, ఏదో విధంగా టచ్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. వీరి అతి ప్రవర్తన.. ఆ బ్యూటీలకు ఇబ్బందులకు గురిచేస్తాయి. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది ఓ బ్యూటీ. ఈ టార్చర్ ఇక నేను భరించలేను బాబోయ్ అంటూ.. తనకొక బాడీగార్డ్ కావాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

అమెరికన్ మోడల్ మోనికాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మోనికా పేరుకు తగ్గట్లే మోస్ట్ సెక్సీగా ఉంటుంది. ఆమె అందానికి పురుషులు ఇట్టే ఆకర్షితువుతారు. అయితే, మోనిక తాను ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కు రెగ్యూలర్‌గా వెళ్తుంది. అక్కడే ఆమెకు పెద్ద సమస్య వచ్చి పడింది. జిమ్‌కు వచ్చే పురుషులు.. ఆమెను ఓర చూపుతో చూసేవారు. కావాలని ఆమెతో ఆమెతో మాట్లాడటానికి, ఏదోరకంగా టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రోజూ ఇదే వ్యవహారం కావడంతో మోనికా చిర్రెత్తిపోయింది. ఇలాంటి వారి నుంచి తనను సేవ్ చేయడానికి ఒక కిల్లర్ బాడీగార్డ్ ని నియమించుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇంకేముందు.. వెంటనే ఒక ప్రకటన ఇచ్చేసింది. సోషల్ మీడియా వేదికగా తన కష్టాలను చెప్పుకొని బాడీగార్డ్ కోసం ప్రకటన ఇచ్చింది. అంతేకాదండోయ్.. నెలకు రూ. 2 లక్షల జీతం కూడా ఇస్తానంది.

అమెరికాలోని అరిజోనాలో నివసిస్తున్న మోనికా హాల్డ్ట్.. పోలాండ్ దేశస్తురాలు. మోడల్ మోనికాకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రమ్‌లో ఆమెకు మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె అందచందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ కారణంగానే సోషల్ మీడియాలోనూ కొన్ని నెగెటీవ్ కామెంట్స్ ఎదుర్కొంటుంది మోనికా. ఇక పబ్లిక్ ప్లేస్ అయిన జిమ్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో.. బాడీగార్డ్‌ను పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యింది బ్యూటీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!