Watch Video: వార్నీ ఇదెక్కడి పైత్యం రా బాబు..! పెళ్లికొడుకుది కిరాణా షాప్ అనుకుంటా..!! కారును చూడండి ఎలా డెకరేట్ చేసుకున్నాడో..

వధూవరులిద్దరూ మంచి భోజనప్రియులేమో.. అందుకే ఇలా వెరైటీ వెడ్డింగ్‌ గిఫ్ట్‌ ఇచ్చారని, మరొక వినియోగదారు స్పందిస్తూ.. వరుడి కారుపై ఏకంగా ఓ కిరణా దుకాణన్నే ఓపెన్‌ చేశారంటూ రాశారు. ఇక వీడియో చూసిన మరో నెటిజన్‌ స్పందిస్తూ.. తాను కూడా తన సోదరుడి పెళ్లికి ఇదే అలంకరణ చేస్తానని అన్నాడు. ఇక చాలా మంది వినియోగదారులు స్మైలీ ఎమోజీలను పంచుకున్నారు.

Watch Video: వార్నీ ఇదెక్కడి పైత్యం రా బాబు..! పెళ్లికొడుకుది కిరాణా షాప్ అనుకుంటా..!! కారును చూడండి ఎలా డెకరేట్ చేసుకున్నాడో..
Groom Car Decorated
Follow us

|

Updated on: Apr 04, 2024 | 11:09 AM

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైనది. ఇక మన దేశంలో వివాహ వేడుకలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి. కొన్ని కారణాల వల్ల చాలా పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కోసారి పెళ్లిలో వధూవరులు డ్యాన్స్‌ తో అందరినీ అదరగొట్టిన సంఘనలు వైరల్‌గా మారగా, ఒక్కోసారి పెళ్లికి వచ్చిన బంధువుల, స్నేహితులు చేసే హంగామా, అల్లరి, ఆటపాలు వీడియో వైరల్‌గా మారుతున్నాయి. కొన్నిసార్లు ప్రత్యేకమైన వివాహ ఆచారాలు వైరల్ అవుతాయి. కొన్నిసార్లు ఫన్నీ కథనాలు వైరల్ అవుతాయి. దీంతో పాటు పెళ్లి రిసెప్షన్‌ల వీడియోలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీరు వరుడి కారును చూసి కంగుతినాల్సిందే..! ప్రస్తుతం ఈ వరుడి కారు చర్చనీయాంశంగా మారింది.? అదేంటో ఈ వీడియో చూడాల్సిందే.

ఈ వైరల్ వీడియోలో మీకు కారు కనిపిస్తుంది. ఈ కారు చిప్స్ కుప్పలతో అలంకరించబడింది. కారు పూర్తిగా చిప్స్‌తో అలంకరించబడింది. ఈ కారులో విభిన్న రుచుల చిప్‌లను చూడవచ్చు. వీడియోలో, నవరదేవ్ ఈ కారులో కూర్చున్నట్లు మీరు చూస్తారు. పెళ్లికొడుకు రాగానే ఈ కారు చుట్టూ జనం గుమిగూడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Satyapal Yadav (@ysatpal569)

ఈ వీడియో Instagram ఖాతా ysatpal569 నుండి షర్‌ చేయబడింది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై ప్రతిస్పందించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు..వధూవరులిద్దరూ మంచి భోజనప్రియులేమో.. అందుకే ఇలా వెరైటీ వెడ్డింగ్‌ గిఫ్ట్‌ ఇచ్చారని, మరొక వినియోగదారు స్పందిస్తూ.. వరుడి కారుపై ఏకంగా ఓ కిరణా దుకాణన్నే ఓపెన్‌ చేశారంటూ రాశారు. ఇక వీడియో చూసిన మరో నెటిజన్‌ స్పందిస్తూ.. తాను కూడా తన సోదరుడి పెళ్లికి ఇదే అలంకరణ చేస్తానని అన్నాడు. ఇక చాలా మంది వినియోగదారులు స్మైలీ ఎమోజీలను పంచుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్