AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: భరించలేని కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్.. పొట్టలో గుట్ట మాదిరిగా..

ఆమెకు చాలాకాలంగా కడుపులో నొప్పి వస్తుంది. కానీ మెడికల్ షాపులో తెచ్చిన ట్యాబ్లెట్లు వేసుకుంటూ అలా రోజులు నెట్టుకుంటూ వస్తుంది. కానీ ఒక రోజు....

Viral: భరించలేని కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్.. పొట్టలో గుట్ట మాదిరిగా..
Abdominal Pains
Ram Naramaneni
|

Updated on: Sep 15, 2022 | 8:07 AM

Share

Trending: సౌదీ అరేబియా (Saudi Arabia) లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఓ మహిళ విపరీతమైన కడుపునొప్పితో కుప్పకూలిపోగా.. ఫ్యామిలీ మెంబర్స్ ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే రోగిని అడ్మిట్ చేసుకున్న డాక్టర్స్.. వివిధ రకాలు టెస్టులు చేసి.. రిపోర్ట్స్ చూసి కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర సౌదీ అరేబియాలోని అల్ జౌఫ్(Al Jouf) ప్రాంతానికి సమీపంలో నివాసం ఉంటోన్న ఓ మహిళ.. గత కొంతకాలంలో కడుపులో నొప్పితో బాధ పడుతుంది. మాములు మెడిసిన్ వేసుకుంటూ రోజులు నెట్టుకుంటూ వస్తుంది. అయితే ఓ రోజు భరించలేనంతగా కడుపులో నొప్పి రావడంతో..  కింగ్ అబ్దుల్ అజీజ్ స్పెషలైజ్డ్ హాస్పిటల్‌కి వెళ్లింది. దీంతో డాక్టర్లు ఎక్స్‌రేతో పాటు స్కానింగ్ తీసి.. ఎండోస్కోపి చేశారు. ఆ రిపోర్టులు చెక్ చేసిన వైద్యులు షాక్ తిన్నారు. ఎందుకంటే ఆమె కడుపులో మట్టి దిబ్బ మాదిరిగా జుట్టు పేరుకుపోయింది ఉంది. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి.. ఆ హెయిర్  రిమూవ్ చేశారు. బయటకు తీసిన జుట్టు బరువు ఏకంగా 3 కేజీలు ఉండటం గమనార్హం. అయితే ఆమె పొట్టలోకి ఎలా చేరిందో అన్న విషయంపై డాక్టర్స్‌ కూడా క్లారిటీ ఇవ్వలేదు. బహుశా ఆమె మానసిక వ్యాధితో బాధపడుతూ కొన్ని నెలలు లేదా సంవత్సరాలుగా జుట్టును మింగి ఉండవచ్చని.. గతంలో కూడా ఇలా కేసులు చూశామని వైద్య నిపుణులు చెబుతున్నారు. (Source)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?