Breaking News
  • ప్రకాశం: కనిగిరిలో డాక్టర్‌ విద్యాసాగర్‌పై కేసు. ఈనెల 11న కజికిస్థాన్‌ నుంచి వచ్చిన డాక్టర్‌ విద్యాసాగర్‌. సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో డాక్టర్‌పై కేసు.
  • విజయనగరం: కొత్తవలసలో పోలీసుల దురుసుప్రవర్తన. విధి నిర్వహణలో ఉన్న లైన్‌మన్‌పై పోలీసుల దాడి. చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.
  • అమరావతి: బయోమెట్రిక్ లేకుండానే రేషన్‌ ఇస్తున్నాం. ఇబ్బందులు ఉంటే తహశీల్దార్‌, ఎండీవోకు ఫిర్యాదు చేయండి. పేదలందరికీ రేషన్‌ వచ్చేలా చర్యలు-మంత్రి కొడాలి నాని.
  • సీఎం సహాయనిధికి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఐపీఎస్‌ల అసోసియేషన్‌, విరాళాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేసిన అసోసియేషన్‌ అధ్యక్షుడు అంజనీకుమార్‌.
  • స్పెయిన్‌లో విజృంభిస్తున్న కరోనా. కరోనాతో స్పెయిన్‌ రాకుమారి మారియా టెరెసా మృతి.

టాప్ 10 న్యూస్ @ 9PM

TOP 10 news of the day @9pm 12102019, టాప్ 10 న్యూస్ @ 9PM

1. ఆర్టీసీని నష్టపరిచారు.. వారిని క్షమించేది లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సీఎ కేసీఆర్ మరోసారి శనివారం అధికారులతో సమీక్షించారు. సమ్మెకు దిగిన ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపేది లేదంటూ మరోసారి తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా మూడు రోజుల్లో.. Read more

2. గల్ఫ్ బాధితులకు గుడ్ న్యూస్.. కెసీఆర్ కొత్త యాక్షన్ ప్లాన్

గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు తిరిగి రాష్ట్రానికి వచ్చేయాలని పిలుపునివ్వడానికి త్వరలోనే తాను గల్ఫ్ దేశాలకు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్.. Read more

3. గత 50 ఏళ్లుగా ప్రజా పోరాటాలు… వారితో మాకు లింకేంటీ?

గత యాభై ఏళ్లుగా ఎన్నో ప్రజల సమస్యలపై పోరాడిన తమను నిషేధిత సంఘాలుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొనడంపై ఆయా ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. మానవహక్కుల వేదిక, పౌర.. Read more

4. ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ సమ్మె తీవ్ర స్థాయికి చేరింది. ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి పోట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో.. Read more

5. దగ్గుబాటికి తాజా సెగ.. అటో ఇటో తేల్చుకోవాలని అల్టిమేటమ్ !

సీనియర్ రాజకీయవేత్త, స్వర్గీయ ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసీపీలో సెగ మొదలైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈసారి సెగకు డెడ్ లైన్ కూడా తోడవడంతో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం.. Read more

6. తీరంలో పాక్ పడవల కలకలం..!

గుజరాత్ తీరంలో పాక్ పడవలు కలకలం రేపాయి. భారత్‌-పాక్‌ సరిహద్దుకు సమీపంలో గల హరామి నాలా క్రీక్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 10.45 నిమిషాలకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గస్తీ చేపట్టింది. ఈ సమయంలో పాకిస్థాన్‌కు.. Read more

7. మన్మోహన్ కాదు.. మోదీనే.. నవంబర్ 8న ఏం జరగబోతోంది..?

కర్తార్ పూర్ కారిడార్‌ను నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నట్లు కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. గురుదాస్ పూర్లోని డేరా బాబా నానక్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. సిక్కులు ఎంతో ఆసక్తిగా.. Read more

8. మీ వంటింట్లో బొద్దింకలా.. అయితే ఫాలో దీస్ టిప్స్

వంటిల్లు.. ఇది శుభ్రంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉండేది. అయితే ఈ వంటిట్టోకి రకరకాల కీటకాలు, క్షీరదాలు వస్తూ.. వంటకాలపై వాలుతుంటాయి. దీంతో ఆ ఆహారాన్ని మనం తీసుకుంటే అస్వస్థతకు గురవ్వాల్సిందే. అయితే.. Read more

9. న్యూయార్క్‌లో కాల్పులు.. నలుగురు మృతి

న్యూయార్క్ సిటీలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. శనివారం తెల్లవారు జామున అంటే భారతీయ కాలమానం ప్రకారం ఈసాయంత్రం గుర్తుల తెలియని వ్యక్తులు ఓ ప్రైవేట్ క్లబ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో.. Read more

10. మెగాస్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టింగులు ఓ వైసీపీ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. చివరికి తానే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇంతకీ ఆ పోస్టులేవంటారా ..? ఇది చదవండి.. Read more

Related Tags