ప్రేమించాలంటూ యువతికి తాళికట్టిన పోకిరీ

తమిళనాడులో ఓ యువకుడు ప్రేమ పేరుతో రెచ్చిపోయాడు. ప్రేమించిన యువతి తనను తిరస్కరించినా వదలకుండా వెంటపడ్డాడు. చివరకు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో..తాళిని జేబులో పెట్టుకుని తననే ఫాలో అయ్యాడు. అవకాశం రాగానే బలవంతంగా ఆమెకు తాళిని కట్టేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని సాండ్రోర్‌ కుప్పంలో సంచలనంగా మారింది. ఆంబూరు గ్రామానికి చెందిన యువతి కాలేజీ చదువుల కోసం వాణియంబాడికి బస్సులో వెళ్తోంది. సాండ్రోర్‌ కుప్పం గ్రామానికి చెందిన జగన్ అనే యువకుడు కొంత కాలంగా ఆ […]

ప్రేమించాలంటూ యువతికి తాళికట్టిన పోకిరీ
Follow us

|

Updated on: Dec 11, 2019 | 4:26 PM

తమిళనాడులో ఓ యువకుడు ప్రేమ పేరుతో రెచ్చిపోయాడు. ప్రేమించిన యువతి తనను తిరస్కరించినా వదలకుండా వెంటపడ్డాడు. చివరకు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో..తాళిని జేబులో పెట్టుకుని తననే ఫాలో అయ్యాడు. అవకాశం రాగానే బలవంతంగా ఆమెకు తాళిని కట్టేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని సాండ్రోర్‌ కుప్పంలో సంచలనంగా మారింది. ఆంబూరు గ్రామానికి చెందిన యువతి కాలేజీ చదువుల కోసం వాణియంబాడికి బస్సులో వెళ్తోంది.
సాండ్రోర్‌ కుప్పం గ్రామానికి చెందిన జగన్ అనే యువకుడు కొంత కాలంగా ఆ యువతిని ప్రేమిస్తున్నానని వేధించేవాడు. తన ప్రేమను అంగీకరించమనేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు వివాహం నిశ్చమైన విషయాన్ని తెలుసుకున్న జగన్ ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. బస్సులో వెళ్తున్న సమయంలో  తన వెంట తెచ్చుకున్న తాళిని ఆమె మెడలో బలవంతంగా కట్టాడు. అతడి చర్యను ఏ మాత్రం ఊహించని ఆ యువతి షాక్‌లో ఉండిపోయింది. వెంటనే తేరుకుని గట్టిగా కేకలు వేయటంతో డ్రైవర్‌ బస్సును నిలుపుచేశాడు. దీంతో బస్సులోని వారంతా అతన్ని పట్టుకుని దేహాశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు