కరోనా వ్యాక్సిన్ ఇక్కడి నుంచే-మంత్రి కేటీఆర్

కరోనా నివారణకు తయారయ్యే మందులతో పాటు వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే రాబోతున్నదని మంత్రి కే. తారకరామారావు అన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో....

కరోనా వ్యాక్సిన్ ఇక్కడి నుంచే-మంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Jul 02, 2020 | 6:56 PM

కరోనా నివారణకు తయారయ్యే మందులతో పాటు వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే రాబోతున్నదని మంత్రి కే. తారకరామారావు అన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో హైదరాబాద్ స్థానాన్ని ఫార్మాసిటీ భవిష్యత్తులో మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీ పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఫార్మా సిటీ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో హైదరాబాద్ ఫార్మా సిటీకి ప్రాధాన్యత పెరిగిందని అభిప్రాయపడ్డారు.    అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యుత్తమ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..