ఏపీలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్న ప్రజాశాంతి పార్టీ

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తప్పుపట్టారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానన్నారు. చిన్న రాష్ట్రమైన కర్ణాటకలో రెండు దశల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాను చేస్తానని చెప్పారు. మోదీ, చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. మొత్తం 175 స్థానాల్లోనూ ప్రజాశాంతి పార్టీ పోటీ చేయబోతుందని ఆయన స్పష్టంచేశారు.

Follow us

| Edited By:

Updated on: Mar 13, 2019 | 6:49 PM