Valentain’s Day: వాలెంటైన్స్ డే రోజున ప్రియురాలి ఆవేదన.. ప్రేమకోసం ప్రేయసి పోరాటం.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Valentain's Day: ప్రేమికుల దినోత్సవం రోజునే ప్రేమకోసం ప్రియురాలి పోరాటం జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Valentains Day: వాలెంటైన్స్ డే రోజున ప్రియురాలి ఆవేదన.. ప్రేమకోసం ప్రేయసి పోరాటం.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Updated on: Feb 14, 2022 | 8:32 PM

Valentain’s Day: ప్రేమికుల దినోత్సవం రోజునే ప్రేమకోసం ప్రియురాలి పోరాటం జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 10 సంవత్సరాల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లికి నిరాకరించాడని ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించిన సంఘటన జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని కాశీబాగ్ కు చెందిన తిరుసుల్ల అర్జున్ అనే అబ్బాయి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించి తీరా పెళ్లి సమయానికి మోసం చేశాడని ఆరోపిస్తు ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. మెటుపల్లి పట్టణం చైతన్య నగర్ కు చెందిన  అమ్మాయి. కేవలం దళిత అమ్మాయి అయినందుకే పెళ్లికి నిరాకరిస్తున్నాడని ప్రియురాలు ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు ప్రియుడి ఇంటిముందు నుంచి జరిగేది లేదని బాధితురాలు తెలిపింది.

Also read:

Medaram History: సమ్మక్క పసితనంలో నడయాడిన నేల ఏదో తెలుసా?.. మేడారం జాతర అసలు హిస్టరీ ఇదే..!

Bjp vs Trs: కేసీఆర్‌కు దమ్ముంటే ముందు ఆ పని చేయాలి.. బీజేపీ నేత షాకింగ్ సవాల్..!

Stock Market: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు.. రూ. 10,00,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపద హాంఫట్..!

Loading...
Unable to load recommendations.
Follow Us