Telangana: నీళ్లపై చర్చలో మాటల మంటలు.. మాటలయుద్ధంతో దద్దరిల్లిన అసెంబ్లీ

ఇంత కీలకమైన సమావేశాలకు మాజీ CM, విపక్ష నేత KCR హాజరుకాకపోవడాన్ని CM రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ఉత్తమ్ ప్రజెంటేషన్‌తో మొదలుపెట్టి హరీష్‌ ప్రసంగం వరకూ మధ్యలో.. పలువురు మంత్రులు BRSకి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం, శ్రీధర్‌బాబు అందరూ.. విపక్షం విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

 Telangana: నీళ్లపై చర్చలో మాటల మంటలు.. మాటలయుద్ధంతో దద్దరిల్లిన అసెంబ్లీ
Telangana Assembly
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Feb 12, 2024 | 3:43 PM

తెలంగాణ, ఫిబ్రవరి 12: నీళ్లపై చర్చలో నిప్పులు కురిసాయి. KRMBకి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధంతో అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. అధికారపక్షం ప్రస్తావించిన ప్రతి అంశానికి.. BRS నుంచి కౌంటర్‌ అదే స్థాయిలో వచ్చింది. ఓ దశలో వ్యక్తిగత విమర్శలతో చర్చ పక్కదారిపట్టింది. కృష్ణానదీ జలాల విషయంలో ముమ్మాటికీ తెలంగాణకు అన్యాయం చేసింది గత BRS ప్రభుత్వమేని ఉత్తమ్‌ ఒకటికి రెండుసార్లు రెట్టించారు. కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడానికి తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనికి మాజీ మంత్రి హరీష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ, తెలంగాణకు 50:50 నిష్పత్తిలో నీరువ్వాలని కోరిందే తామని.. ప్రాజెక్టుల అప్పగింతకు తమ హయాంలో అంగీకరించలేదని వివరించారు. అటు, ఇంత కీలకమైన సమావేశాలకు మాజీ CM, విపక్ష నేత KCR హాజరుకాకపోవడాన్ని CM రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ఉత్తమ్ ప్రజెంటేషన్‌తో మొదలుపెట్టి హరీష్‌ ప్రసంగం వరకూ మధ్యలో.. పలువురు మంత్రులు BRSకి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం, శ్రీధర్‌బాబు అందరూ.. విపక్షం విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. చర్చ మధ్యలో AP సీఎం జగన్ పేరు కూడా పదేపదే ప్రస్తావనకు వచ్చింది.

కృష్ణా నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి తాము వ్యతిరేకమన్నారు. గతంలో కేసీఆర్, జగన్ చర్చల జరిపిన తరువాత తెలంగాణకు మరింత నష్టం జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జలాలను 50శాతం అదనంగా ఏపీ తరలించుకుపోతోందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!