భూములు అసలెన్ని రకాలు.. ల్యాండ్ కొనే ముందు కచ్చితంగా ఈ నిజాలు తెలుసుకోండి..

భూములు ఒకే రకంగా ఉండవు. పట్టా, అసైన్డ్‌, ప్రభుత్వ, వక్ఫ్‌, దేవాదాయ, ఇనాం, భూదాన్‌, సీలింగ్‌, డీకేటీ, అటవీ, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌, చుక్కల భూములు వంటి పలు కేటగిరీలు ఉన్నాయి. వీటిలో ప్రతి భూమిపై హక్కులు, బదలాయింపు నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా 22-A జాబితాలోని భూముల విషయంలో రికార్డులు, నిషేధాల స్థితిని పరిశీలించడం కీలకం. తెలంగాణ రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూములు, రిజిస్ట్రేషన్‌, సర్వే, సెటిల్‌మెంట్‌, ఎండోమెంట్స్‌ వంటి అంశాలను నిర్వహిస్తోంది.

భూములు అసలెన్ని రకాలు.. ల్యాండ్ కొనే ముందు కచ్చితంగా ఈ నిజాలు తెలుసుకోండి..
Government Lands

Edited By:

Updated on: Oct 01, 2026 | 8:40 PM

మీరు ఓ భూమిని కొనాలనుకుంటారు. కానీ అది ఏ రకం భూమో మీకు తెలియదు. ఎందుకంటే.. ఇప్పుడు 22A రచ్చ నడుస్తోంది. దీంతో అది ప్రభుత్వ భూమా లేక.. మరో రకమైన ల్యాండా.. అది కొంటే ఏమైనా లిటిగేషన్ ఉంటుందా అన్న భయం, అనుమానం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అసలు భూములు ఎన్ని రకాలు.. వాటి పేర్లు ఏమిటి.. వాటిని ఎలా గుర్తించాలి అన్న విషయాలపై క్లారిటీ ఉంటే.. ఈ ఆందోళనే అక్కర్లేదు. ఎందుకంటే.. కొన్ని రకాల భూములకు మాత్రమే శాశ్వత హక్కులుంటాయి. కొన్నింటికి.. తాత్కాలిక హక్కులే ఉంటాయి. వీటిపై అందరికీ స్పష్టమైన అవగాహన కచ్చితంగా ఉండాలి. దీనివల్ల ఒక భూమిని కొనే ముందు.. అది ఏ రకమైన ల్యాండ్ అన్నది ముందు సమగ్రంగా పరిశీలించవచ్చు. అప్పుడే దానిపై కంప్లీట్ క్లారిటీ వస్తుంది. దీనివల్ల మోసపోయే అవకాశం ఉండదు. సో.. ల్యాండ్ లో ఏ ఏ రకాలు ఉంటాయో.. వాటిలో వేటి పై, ఏ మేరకు కొనుగోలుదారులకు హక్కులు ఉంటాయో చూద్దాం. ఫస్ట్.. పట్టా భూముల సంగతి చూద్దాం. ఇవి పూర్తిగా ప్రైవేటు యాజమాన్యం చేతుల్లో ఉంటాయి. వీటికి పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంటుంది. ఈ భూములను అమ్ముకోవచ్చు. కొనుక్కోవచ్చు. అలాగే వారసత్వంగా ఇవ్వచ్చు....

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి