AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Kcr: జగిత్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

CM Kcr: జగిత్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
CM KCR
Shiva Prajapati
|

Updated on: Dec 07, 2022 | 7:16 AM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా జిల్లాలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు సీఎం కేసీఆర్. అనంతరం జగిత్యాల మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తరువాత జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం భవనాన్ని ప్రారంభించనున్నారు. అటుతరువాత మధ్యాహ్నం 3 గంటలకు జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ప్రజలనుద్దేశించి సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఇదిలాఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలను హౌష్ అరెస్ట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి