News Watch LIVE : ప్రగతిభవన్‌కా.. ఫాంహౌస్‌కా నేను రె’ఢీ’.. కిషన్ రెడ్డి వర్సెస్ కేసీఆర్.
దేశ ఆర్థిక పరిస్థితిపై సీఎమ్ కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈరోజు న్యూస్ హెడ్‌లైన్స్ వార్తలపై ఓ లుక్కేయండి..
Published on: Feb 14, 2023 07:57 AM