బ్రేకింగ్ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

మే16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 16కు బదులుగా మే 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 10 తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రయోగపరీక్షలు ఉంటాయని తెలిపారు.

Follow us

| Edited By:

Updated on: Apr 28, 2019 | 5:07 PM

మే16వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 16కు బదులుగా మే 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 10 తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రయోగపరీక్షలు ఉంటాయని తెలిపారు.

Latest Articles