AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MMTS Trains: హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్.. భారీగా ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. వివరాలివే!

హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్. ఎంఎంటీఎస్ సర్వీసులపై దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్) కీలక ప్రకటన చేసింది.

MMTS Trains: హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్.. భారీగా ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. వివరాలివే!
MMTS Trains
Ravi Kiran
|

Updated on: Sep 17, 2022 | 3:08 PM

Share

హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్. ఎంఎంటీఎస్ సర్వీసులపై దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్) కీలక ప్రకటన చేసింది. రైల్వే లైన్ల మరమ్మత్తులు, నిర్వహణ కారణాల వల్ల ఆదివారం(18వ తేదీన) భారీగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీఎస్ సర్వీసులను, హైదరాబాద్- లింగంపల్లి రూట్లలో 9 రైళ్లు, అలాగే ఫలక్‌నూమా- లింగంపల్లి మార్గంలో 7 రైళ్లు, లింగంపల్లి-ఫలక్‌నూమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్లలో చెరో సర్వీసును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

రద్దైన 34 ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలివే..

  • లింగంపల్లి- హైదరాబాద్..

47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140

  • హైదరాబాద్- లింగంపల్లి..

47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120

  • ఫలక్‌నూమా- లింగంపల్లి..

47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170

  • లింగంపల్లి- ఫలక్‌నూమా..

47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192

  • సికింద్రాబాద్-లింగంపల్లి..

47150

  • లింగంపల్లి-సికింద్రాబాద్‌..

47195

Follow Us
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో