AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..

చైతన్యపురి కాలనీ.. సరిగ్గా మూసి నది వెంబడి ఉంటుంది. అక్కడ కొందరు స్థానికులకు అదో మాదిరి ఆకారం కనిపించింది. ఏంటా అని కెమెరాలకు పని చెప్పి.. జూమ్ చేసి చూడగా.. అదొక మొసలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Hyderabad: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..
Telugu News
Ravi Kiran
|

Updated on: Aug 01, 2025 | 1:54 PM

Share

హైదరాబాద్‌ చైతన్యపురిలోని మూసీ నది వద్ద పెద్ద మొసలి తిరుగుతూ కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేటలోని ఫణిగిరి కాలనీలో ఉన్న శివాలయం సమీపంలో స్థానికులు మొసలిని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

ఇది చదవండి: కంత్రీ కోరికలు.. కరువెక్కిపోయి కడుపునొప్పితో ఆస్పత్రికి.. ఆపై టెస్టులు చేయగా

సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని సందర్శించిన అటవీ అధికారుల బృందం మొసలి నీటిలో ఉన్నప్పుడు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించగలమని.. ఇలా ఉన్నప్పుడు కుదరదని పేర్కొన్నారు. మూసి నది వెంబడి ఉన్న ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేశారు. దానికి తగ్గట్టుగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. కాగా, ఈ మధ్యకాలంలో మూసీ నది వెంబడి మొసళ్లు కనిపించడం జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పైకి చూసి డెలివరీ బాయ్స్ అనుకునేరు.. బంగారం షాప్‌లో ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది

ఇది చదవండి: ఫ్రెండ్‌తో ‘వన్ నైట్ స్టాండ్’.. ప్రెగ్నెన్సీ, ఆపై గుట్టుగా అబార్షన్.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే.?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
3 నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఈ స్కీమ్ గురించి తెలుసా..?
3 నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఈ స్కీమ్ గురించి తెలుసా..?
నిరుద్యోగులకు అలర్ట్.. RRB రైల్వే రాత పరీక్షల 2026 తేదీలు మారాయ్‌
నిరుద్యోగులకు అలర్ట్.. RRB రైల్వే రాత పరీక్షల 2026 తేదీలు మారాయ్‌
శరీరంలో కొవ్వు తగ్గడానికి రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?
శరీరంలో కొవ్వు తగ్గడానికి రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?
అయ్యో తేజశ్రీ.. ఉయ్యాల చీరే ఉరి తాడైంది.. సంతోషంగా ఆడుకుంటూ..
అయ్యో తేజశ్రీ.. ఉయ్యాల చీరే ఉరి తాడైంది.. సంతోషంగా ఆడుకుంటూ..
ఆర్సీబీలో తోపు అతనే.. కోహ్లీ కానే కాదు..: వెంకటేష్ అయ్యర్
ఆర్సీబీలో తోపు అతనే.. కోహ్లీ కానే కాదు..: వెంకటేష్ అయ్యర్
పండు ఒక్కటే.. బెనిఫిట్స్ మాత్రం బోలెడు.. రోజూ ఒక్కటి తింటే..
పండు ఒక్కటే.. బెనిఫిట్స్ మాత్రం బోలెడు.. రోజూ ఒక్కటి తింటే..
పవన్ కల్యాణ్‌ను సినిమా నటుడిగానే చూస్తాం: టీపీసీసీ చీఫ్
పవన్ కల్యాణ్‌ను సినిమా నటుడిగానే చూస్తాం: టీపీసీసీ చీఫ్
మహిళలు ఏడాదికి ఒక్కసారైనా ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..
మహిళలు ఏడాదికి ఒక్కసారైనా ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..
2 ఏళ్లకే రూ.12 కోట్లతో వైభవ్‌కు దిమ్మతిరిగే ఆఫర్..!
2 ఏళ్లకే రూ.12 కోట్లతో వైభవ్‌కు దిమ్మతిరిగే ఆఫర్..!
అలాంటి వారు ఐసోలేట్ అవ్వాలి.. కేంద్రం కీలక సూచనలు..
అలాంటి వారు ఐసోలేట్ అవ్వాలి.. కేంద్రం కీలక సూచనలు..