Hyderabad : నాంపల్లిలో పేలిన ట్రాన్స్ఫార్మర్.. అపార్ట్మెంట్ కు అంటుకున్న మంటలు.. పరుగులుపెట్టిన జనం..

హైదరాబాద్ నాంపల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. నాంపల్లి లోని ఫ్యాబ్సి దగ్గర ట్రాన్స్ఫార్మర్  పేలింది. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో పక్కనే ఉన్న అపార్టుమెంట్ కు అకస్మాత్తుగా మంటలు

Hyderabad : నాంపల్లిలో పేలిన ట్రాన్స్ఫార్మర్.. అపార్ట్మెంట్ కు అంటుకున్న మంటలు.. పరుగులుపెట్టిన జనం..
Transformer

Updated on: Feb 05, 2022 | 5:33 AM

Hyderabad : హైదరాబాద్ నాంపల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. నాంపల్లి లోని ఫ్యాబ్సి దగ్గర ట్రాన్స్ఫార్మర్  పేలింది. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో పక్కనే ఉన్న అపార్టుమెంట్ కు అకస్మాత్తుగా మంటలు అంటున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయబ్రాంతులకు గురైన ప్రజలు ఒక్కసారిగా అపార్ట్మెంట్ నుంచి పరుగులు తీశారు. ట్రాన్స్ఫార్మర్  పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఉహుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Temple Vastu Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా.. అయితే పూజ గదిలో ఈ వస్తువులు పెట్టుకోండి..

Weather Report: తెలంగాణాలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు.. ఏపీలో దట్టమైన పొగమంచు..

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

 

Loading...
Unable to load recommendations.
Follow Us