కారులో మంటలు, క్షణాల్లో దగ్ధం..

కారులో లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకున్నారా..? అయితే జాగ్రత్త..? ఏ క్షణంలోనైనా మీ కారులో మంటలు రేగే ప్రమాదముంది. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ దగ్గర ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఓ స్కార్పీయో వాహనంలో ఊహించని విధంగా మంటలొచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే మంటలను గమనించి కారుని రోడ్డు పక్కన ఆపేశాడు. కారులో తక్కువ మంది ఉండటంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. కానీ.. వారి కళ్ల ముందే కారు కాలి […]

కారులో మంటలు, క్షణాల్లో దగ్ధం..
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2019 | 5:42 PM

కారులో లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకున్నారా..? అయితే జాగ్రత్త..? ఏ క్షణంలోనైనా మీ కారులో మంటలు రేగే ప్రమాదముంది. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ దగ్గర ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఓ స్కార్పీయో వాహనంలో ఊహించని విధంగా మంటలొచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే మంటలను గమనించి కారుని రోడ్డు పక్కన ఆపేశాడు. కారులో తక్కువ మంది ఉండటంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. కానీ.. వారి కళ్ల ముందే కారు కాలి బూడిదయింది.

రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!