Corona Cases Telangana: తెలంగాణలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,028 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా..

Corona Cases Telangana: తెలంగాణలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!

Updated on: Jun 26, 2021 | 7:20 PM

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,028 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,19,865కి చేరింది. ఇందులో 15,054 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,01,184 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1489 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 9 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3627కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 1,18,427 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,82,46,482కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 46, జీహెచ్ఎంసీ 132, జగిత్యాల 21, జనగాం 8, జయశంకర్ భూపాలపల్లి 20, గద్వాల్ 5, కామారెడ్డి 1, కరీంనగర్ 58, ఖమ్మం 76, ఆసిఫాబాద్ 7, మహబూబ్ నగర్ 18, మహబూబాబాద్ 53, మంచిర్యాల 42, మెదక్ 5, మేడ్చల్ 43, ములుగు 27, నాగర్ కర్నూల్ 12, నల్గొండ 66, నారాయణపేట 5, నిర్మల్ 2, నిజామాబాద్ 8, పెద్దపల్లి 48, రాజన్న సిరిసిల్ల 17, రంగారెడ్డి 64, సంగారెడ్డి 12, సిద్ధిపేట 38, సూర్యాపేట 65, వికారాబాద్ 13, వనపర్తి 17, వరంగల్ రూరల్ 24, వరంగల్ అర్బన్ 45, యదాద్రి భోనగిరిలో 25 కేసులు నమోదయ్యాయి.

Also Read:

ఈ పండుతో డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు.. ప్రపంచంలోనే తియ్యటి ఫ్రూట్.. ప్రత్యేకత ఇదే.!

ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!

Loading...
Unable to load recommendations.
Follow Us