తెలంగాణ కరోనా బులిటెన్.. నిన్న ఒక్క రోజులో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

Coronavirus Positive Cases Telangana: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 301 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....

తెలంగాణ కరోనా బులిటెన్.. నిన్న ఒక్క రోజులో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!
Follow us

|

Updated on: Jan 12, 2021 | 1:15 PM

Coronavirus Positive Cases Telangana: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 301 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,309కి చేరింది. ఇందులో 4,524 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,84,217 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 293 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1568కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 34,431 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 73,12,452కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 10, జీహెచ్ఎంసీ 58, జగిత్యాల 9, జనగాం 5, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల్ 0, కామారెడ్డి 4, కరీంనగర్ 11, ఖమ్మం 9, ఆసిఫాబాద్ 4, మహబూబ్ నగర్ 9, మహబూబాబాద్ 3, మంచిర్యాల 32, మెదక్ 21, మేడ్చల్ 109, ములుగు 23, నాగర్ కర్నూల్ 32, నల్గొండ 89, నారాయణపేట 3, నిర్మల్ 18, నిజామాబాద్ 40, పెద్దపల్లి 30, రాజన్న సిరిసిల్ల 23, రంగారెడ్డి 104, సంగారెడ్డి 20, సిద్ధిపేట 27, సూర్యాపేట 42, వికారాబాద్ 16, వనపర్తి 17, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 45, యదాద్రి భోనగిరిలో 24 కేసులు నమోదయ్యాయి.

Latest Articles
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే