KCR: సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టిన సోదరీమణులు.. కేటీఆర్‌కు రాఖీ కట్టిన టీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు

Raksha Bandhan: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వారి నివాసంలో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి

  • Venkata Narayana
  • Publish Date - 6:19 pm, Sun, 22 August 21
1/4
సీఎం కేసీఆర్ కు ఆయన సోదరీమణులు.. లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు.
2/4
సిఎం మనవడు హిమాన్షుబాబు కు సోదరి అలేఖ్య రాఖీ కట్టారు.
3/4
ఈ రాఖీ వేడుకల్లో సిఎం గారి సతీమణి శోభమ్మ, మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
4/4
ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు పలువురు టీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు.
Ads By Adgebra

హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే దాకా వెళ్లింది.