Big News Big Debate LIVE : వానా హైరానా.. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలపై బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌

తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పడుతున్న ప్రతిచినుకు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముసురు పెట్టడంతో భాగ్యనగరమూ చిత్తడిగా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు ట్రాఫిక్‌ మాత్రమే కాదు జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. అటు ఐఎండీ హెచ్చరికలు...

Big News Big Debate LIVE : వానా హైరానా.. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలపై బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌
Big News Big Debate

Updated on: Jul 26, 2023 | 7:28 PM

తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పడుతున్న ప్రతిచినుకు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముసురు పెట్టడంతో భాగ్యనగరమూ చిత్తడిగా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు ట్రాఫిక్‌ మాత్రమే కాదు జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. అటు ఐఎండీ హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధికారులు అలర్ట్‌ చేస్తున్నా ముంచుకొస్తున్న ముప్పు కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలపై బిగ్ న్యూస్‌ బిగ్ డిబేట్ ఇక్కడ చూడండి..