తెలంగాణ కుంభమేళాకు ముహూర్తం ఖరారు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర,..తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపే జాతర మహోత్సవం. రెండేళ్లకోసారి ఘనంగా జరుపుకునే తెలంగాణ కుంభమేళా తేదీలను ఖరారు చేసినట్లు అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది. మలుగు జిల్లాలో కొలువైన మేడారం సమ్మక్క, సారళమ్మల మహా జాతర తేదీలను పూజారుల సంఘము, జిల్లా అధికారులు శుక్రవారం విడుదలు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జాతర జరగనుంది. మొదటిరోజు.. ఫిబ్రవరి 5న బుధవారం నాడు […]

తెలంగాణ కుంభమేళాకు ముహూర్తం ఖరారు
Follow us

|

Updated on: Sep 20, 2019 | 4:22 PM

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర,..తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపే జాతర మహోత్సవం. రెండేళ్లకోసారి ఘనంగా జరుపుకునే తెలంగాణ కుంభమేళా తేదీలను ఖరారు చేసినట్లు అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది. మలుగు జిల్లాలో కొలువైన మేడారం సమ్మక్క, సారళమ్మల మహా జాతర తేదీలను పూజారుల సంఘము, జిల్లా అధికారులు శుక్రవారం విడుదలు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జాతర జరగనుంది. మొదటిరోజు.. ఫిబ్రవరి 5న బుధవారం నాడు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. రెండోవరోజు.. ఫిబ్రవరి 6న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది. మూడవరోజు.. ఫిబ్రవరి 7న శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. నాల్గువరోజు.. ఫిబ్రవరి 8న శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుంది.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు