తెలంగాణలో కొత్తగా 1213 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,213 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,570కు చేరుకుంది.

తెలంగాణలో కొత్తగా 1213 కరోనా కేసులు
Follow us

|

Updated on: Jul 02, 2020 | 10:23 PM

తెలంగాణలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,213 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,570కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 9,226గా ఉన్నాయి. గత 24 గంటల్లో 987 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 9,067కు చేరింది. ఇక బుధవారం మరో 8 మంది కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 275కి చేరింది.

గురువారం ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే పెద్ద ఎత్తున 998 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 54, రంగారెడ్డి జిల్లాలో 48, ఖమ్మంలో 18, వరంగల్ రూరల్ లో 10, వరంగల్ అర్బన్ లో 9, నల్గొండలో 8, సంగారెడ్డిలో 7, భద్రాద్రిలో 7, కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ లో 7, రాజన్న సిరిసిల్లలో 6, సూర్యాపేట్ లో 4, కరీంనగర్ లో 4, ములుగులో 4, జగిత్యాలలో 4, మహబూబాబాద్ లో 5, నిర్మల్ లో 4, నిజామాబాద్ లో 5, నారాయణపేట్ లో 2, గద్వాల, సిద్దిపేట్, మెదక్, యాదాద్రి, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.

మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ