మరో వివాదంలో ఫేస్‌బుక్.. యూజర్ల ఫోన్ నంబర్లు లీక్..!

ఫేస్ బుక్.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు దాదాపుగా ఉపయోగించే సామాజిక మాధ్యమం. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా మరో వివాదంలో చిక్కుకుంది. గతంలో డాటా లీకేజ్ వ్యవహారంలో ఫేస్‌బుక్‌ వివాదంలో చిక్కుకుని ఇబ్బందుల్లో పడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అలాంటి వివాదంలోనే ఇరుక్కుపోయింది. ఫేస్‌బుక్‌ సర్వర్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంతో 41.9 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల వివరాలు బహిర్గతమయ్యాయని టెక్‌ క్రంచ్‌ అనే మీడియా […]

మరో వివాదంలో ఫేస్‌బుక్.. యూజర్ల ఫోన్ నంబర్లు లీక్..!
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 10:46 AM

ఫేస్ బుక్.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు దాదాపుగా ఉపయోగించే సామాజిక మాధ్యమం. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా మరో వివాదంలో చిక్కుకుంది. గతంలో డాటా లీకేజ్ వ్యవహారంలో ఫేస్‌బుక్‌ వివాదంలో చిక్కుకుని ఇబ్బందుల్లో పడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అలాంటి వివాదంలోనే ఇరుక్కుపోయింది. ఫేస్‌బుక్‌ సర్వర్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంతో 41.9 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల వివరాలు బహిర్గతమయ్యాయని టెక్‌ క్రంచ్‌ అనే మీడియా సంస్థ తెలిపింది. ఇందులో 13.3 కోట్ల మంది అమెరికన్లు ఉండగా, 5 కోట్ల మంది వియత్నామీలు, 1.8 కోట్ల మంది బ్రిటిషర్లు ఉన్నారని తెలిపింది. ఈ ఘటనలో ఫేస్‌బుక్ యూజర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చేశాయని పేర్కొంది. ఫేస్‌బుక్‌ సర్వర్‌కు పాస్‌వర్డ్‌ రక్షణ లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందనీ, దీనివల్ల ఎవరైనా ఈ సర్వర్‌ నుంచి యూజర్ల పూర్తివివరాలను తీసుకునేందుకు వీలుకలిగిందన్న ఆ సంస్థ.. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకొచ్చామని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ విషయంపై ఫేస్‌బుక్ స్పందించింది. 20 కోట్ల యూజర్ల వివరాలు బయటపడ్డాయన్న ఫేస్‌బుక్.. ఈ సమాచారమంతా చాలా పాతదంటూ వివరణ ఇచ్చింది. ఏది ఏమైనా.. ఫేస్‌బుక్ నుంచి వ్యక్తిగత సమాచారం బయటకు లీక్ అయ్యిందంటూ వార్తలు రావడం ఇదే మొదటి సారి కాదు. సో బీ కేర్‌ఫుల్ ఫేస్‌బుక్ యూజర్స్.

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!