భూమి నుండి అంతరిక్ష కేంద్ర ఎలా కనిపిస్తుంది..?
TV9 Telugu
21 July 2024
అంతరిక్ష శాస్త్రవేత్తలు, వ్యోమగాములకు ఒక ముఖ్యమైన ప్రయోగశాల. ఇక్కడే స్పేస్ గురించి పరిశోధన జరుపుతారు.
అంతరిక్ష కేంద్రం భూమి నుండి మెరిసే నక్షత్రంలా కనిపిస్తుంది. అది ఆకాశంలో ఎప్పుడు వేగంగా కదులుతు ఉంటుంది.
అంతరిక్ష కేంద్రం ప్రయాణం చాలా వేగంగా ఉంటుంది. ఈ కేంద్రం దాదాపు 90 నిమిషాలలో మొత్తం భూమి చుట్టూ తిరుగుతుంది.
ఇది భూమి పై నుంచి సాధారణంగా సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో అంతరిక్ష కేంద్ర చాల బాగా కనిపిస్తుంది.
ఇది నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా ఉంటుంది. టెలిస్కోప్ లేకుండా కూడా దీనిని స్పష్టంగా చూడవచ్చు అంటున్నారు.
అంతరిక్ష కేంద్రం కొన్నిసార్లు చీకటి రాత్రిలో ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువులా భమిపై నుంచి కనిపిస్తుంది.
ఇది మేఘాలు లేని రాత్రి సమయంలో స్పష్టంగా బాగా కనిపిస్తుంది. దీన్ని దీన్ని చూడాలనుకుంటే అదే సరైన సమయం.
ఇది హోరిజోన్ నుండి హోరిజోన్ వరకు పరిశోధన కోసం తరుచు చాల వేగంగా ప్రయాణిస్తుందని చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి