15 July 2024
TV9 Telugu
బైక్‌లో ముఖ్యమైన భాగాలలో ఒకటి సస్పెన్షన్ సిస్టమ్. సస్పెన్షన్ సిస్టమ్ పని బైక్ షాక్‌లను గ్రహించడం.
ని కారణంగా అధ్వాన్నంగా ఉన్న రోడ్డుపై కూడా రైడ్ సౌకర్యంగా ఉంటుంది. ఈ సిస్టమ్ సరిగ్గా లేకుంటే ప్రయాణంలో ఇబ్బందిగా ఉంటుంది.
ఇది బైక్ ఫ్రంట్ వీల్ కోసం. దీనిని టెలిస్కోపిక్ ఫోర్క్ అని కూడా పిలుస్తారు.
ఇది బైక్ వెనుక చక్రానికి ఉంటుంది. ఈ సస్పెన్షన్ సిస్టమ్‌లు బైక్ హ్యాండ్లింగ్, స్థిరత్వం, సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా అధ్వన్న రోడ్లపై కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.
మీ బరువు, రైడింగ్ అవసరాలకు అనుగుణంగా సస్పెన్షన్ సరిగ్గా సర్దుబాటు చేస్తుంది. బైక్ తయారీదారులచే సస్పెన్షన్‌ను ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించడం ముఖ్యం.
సస్పెన్షన్ రోడ్డు లోపాలు, గుంతలు, ఇతర అడ్డంకులను గ్రహిస్తుంది. రైడ్‌ను మరింత సౌకర్యవంతంగా, ఆనందదాయకంగా చేస్తుంది.
మంచి సస్పెన్షన్ టైర్లు రహదారిపై వెళ్తున్నప్పుడు టైర్లు సక్రమంగా నడిచేలా సహాయపడుతుంది. ఫలితంగా మెరుగైన నియంత్రణ. రోడ్డు సరిగ్గా లేని పరిస్థితుల్లో సస్పెన్షన్ ఉపయోగపడుతుంది.
సస్పెన్షన్ బ్రేకింగ్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇది చక్రాలను భూమికి కనెక్ట్ చేస్తుంది. బైక్‌ను ఆపడానికి సహాయపడుతుంది.