Twitter Video Download: మీ స్మార్ట్‌ఫోన్‌లలో ట్విట్టర్‌ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..!

Twitter Videos: ప్రస్తుతం సోషల్‌ మీడియా అనేది నిత్యజీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది...

Twitter Video Download: మీ స్మార్ట్‌ఫోన్‌లలో ట్విట్టర్‌ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..!

Updated on: Jan 21, 2022 | 3:03 PM

Twitter Videos: ప్రస్తుతం సోషల్‌ మీడియా అనేది నిత్యజీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లను ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు సోషల్‌ మీడియాలో గడిపేస్తున్నారు. ఉదయం లేచింది నుంచి పడుకునే వరకు అందులోని ఉంటున్నారు. ఇక సోషల్‌ మీడియాలో వచ్చిన కొన్ని వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. ఇక ట్విట్టర్‌లో వచ్చిన వీడియోలను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి.

► ముందుగా మీ ఫోన్‌లో ట్విట్టర్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

ఆ తర్వాత మీకు నచ్చిన వీడియోను సెలెక్ట్‌ చేసుకోవాలి.

► అందులో షేర్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంటుంది. దానిని ఎంచుకుని కాపీ ది లింక్‌ టు ట్విట్‌ని నొక్కాల్సిన ఉంటుంది.

► తర్వాత డౌన్‌లోడ్‌ ట్విట్టర్‌ వీడియోస్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

► లింక్‌ పేస్ట్‌ చేసి స్క్రీన్‌ బాటమ్‌ రైట్‌ సెక్షన్‌లో ఉన్న డౌన్‌లోడ్‌ అనే దానిని ఎంచుకుని క్లిక్‌ చేయాలి.

► ఆప్షన్‌లలో మీరు కోరుకునే రిజల్యూషన్‌ను ఎంచుకుని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

మీరు ప్రయాణించాల్సిన రైలు ఎక్కడుందో తెలుసుకోవాలా..? ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొనుగోలుదారులకు షాకింగ్‌.. లబోదిబోమంటున్న కస్టమర్లు

Loading...
Unable to load recommendations.
Follow Us