
ఈ ఫోన్ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,01,999గా ఉంది.

8 జీబీ+128 జీబీతో వచ్చే ఈ ఫోన్ 41 శాతం తగ్గింపుతో ప్రస్తుతం రూ.59,999కే లభిస్తుంది.

ఏ ఆఫర్లను ఎంచుకోకుండానే దాదాపు రూ.42000 ఆదా చేసుకోవచ్చు.

ముఖ్యంగా మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ భారీ తగ్గింపు మీ సొంతం అవుతుంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.27000 ఆదా అవుతాయి.

ముఖ్యంగా ఈ ఎక్స్చేంజ్ పాత ఫోన్ పరిస్థితి, ఏ ప్రాంతంలో ఎక్స్చేంజ్ చేస్తున్నారనే అంశంపై ఆధారపడి ఉంటుంది.

ఈ స్మార్ట్ ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే అన్ని ఫోన్ల కంటే కెమెరాపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుంది. అతి పెద్ద డిస్‌ప్లేతో పాటు ప్రీమియం గ్రేడ్ కెమెరాలు, వేగవంతమైన చిప్ సెట్ ఈ ఫోన్ ప్రత్యేకత.