చివరి టెస్టు మ్యాచ్‌పై అనుమానాలు.. ఆటగాళ్ల ఐసోలేషన్ నిర్ణయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న టీమిండియా

చివరి దశకు చేరుకున్న వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బయోబబుల్​ ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై పలువురు టీమిండియా ఆటగాళ్లను..

చివరి టెస్టు మ్యాచ్‌పై అనుమానాలు.. ఆటగాళ్ల ఐసోలేషన్ నిర్ణయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న టీమిండియా
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 04, 2021 | 8:19 AM

Team India : ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌పై క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. చివరి దశకు చేరుకున్న వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బయోబబుల్​ ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై పలువురు టీమిండియా ఆటగాళ్లను శనివారం ఐసోలేషన్​కు పంపారు. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టు జరగనున్న బ్రిస్బేన్​కు వెళ్లడానికి టీమిండియా సుముఖంగా లేదని తెలుస్తోంది.

షెడ్యూల్​ ప్రకారం బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలోని చివరి టెస్టుకు బ్రిస్బేన్​లోని గబ్బా స్టేడియాన్ని వేదికగా నిర్ణయించారు.​ అయితే జనవరి 15 నుంచి 19 వరకు ఈ మ్యాచ్​ జరగనుంది. బ్రిస్బేన్​లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. కోవిడ్ ఆంక్షల వల్ల భారత క్రికెటర్లు మరోసారి లాక్​డౌన్​లో ఉండాల్సి వస్తే అది వారి ఆటపై దుష్ప్రభావం చూపుతుందని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు ఆడిన టీమిండియా, ఆసీస్​ చెరో గెలుపుతో సమానంగా ఉన్నాయి. సిడ్నీ వేదికగా మూడో టెస్టు జనవరి 7న ప్రారంభంకానుంది.

ఇవి కూడా చదవండి..

అమ్మా..! సంక్రాంతికి వస్తాను.. వీర జవాన్ చెప్పిన చివరి మాటలు.. మంచు కొండల్లో అమరుడైన తెలుగు ముద్దుబిడ్డ .. తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయం.. కోవిడ్ రిపోర్ట్ తెచ్చినవారికి మాత్రమే ఉంటుందన్న ఆలయ అధికారులు

Latest Articles
ఛాతీలో నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో..

ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

పెదాలు నల్లబడిపోతున్నాయా.. వీటిని పాటిస్తే ఎర్రగా మెరిసిపోతాయి..

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్..

మీకు కోపం ఎక్కువా.? అయితే మీకు త్వరలోనే ఈ పెను సమస్య తప్పదు..

బెంగళూరులో నీటి కొరతే కాదు.. ఇప్పుడు 'బీర్‌' కూడా కష్టమే!

42 ఎకరాల్లో అతిపెద్ద విల్లా.. ఫ్రీగా ఇచ్చేస్తున్నారోచ్. త్వరపడండి

ఈ సంకేతాలు మీలో కనిపిస్తే.. బ్రెయిన్ డీటాక్స్ చేయాల్సిందే!

ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం-16 ఎందుకు అవసరం? లేకపోతే ఏమి చేయాలి?

రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి..

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..