టోక్యో ఒలింపిక్స్‌లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా దుమ్ముదులిపాడు. ఇవాళ జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. జావెలిన్ త్రో విభాగంలో ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయుడుగా రేర్ ఫీట్ అందుకున్నాడు. ఈరోజు మ్యాచ్‌లో అందరికంటే ఎక్కువ దూరం(86.65 మీటర్లు) విసిరి మొదటి ప్రయత్నంలోనే ఫైనల్స్‌కు అర్హత సాధించాడు ఈ 23 ఏళ్ల ప్లేయర్. ఇక ఆగష్టు 7న జరగబోయే ఫైనల్‌లో టాప్ 3లో నిలిస్తే పతకం దక్కడం ఖాయమే.
A great start for ??’s star athlete @Neeraj_chopra1 as he Qualifies for the Final of the Men’s Javelin throw event with his 1st attempt of 8⃣6⃣.6⃣5⃣m
Catch him Live in action in the Final on 7 August at 4:30 PM (IST)#Athletics#Tokyo2020 #Olympics #Cheer4India pic.twitter.com/DeBhLy6cAw
— SAIMedia (@Media_SAI) August 4, 2021