టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

|

Jun 16, 2019 | 2:54 PM

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో భారత్, పాకిస్థాన్ మధ్య భీకరమైన పోరు జరగనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస  విజయాలతో ఊపుమీద ఉన్న భారత్.. దాయాది పాకిస్థాన్ ను కట్టడి చేసి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు పాక్ కూడా తమ సర్వశక్తులు ఒడ్డించి.. […]

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్
Follow us on

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో భారత్, పాకిస్థాన్ మధ్య భీకరమైన పోరు జరగనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస  విజయాలతో ఊపుమీద ఉన్న భారత్.. దాయాది పాకిస్థాన్ ను కట్టడి చేసి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు పాక్ కూడా తమ సర్వశక్తులు ఒడ్డించి.. ఈ మ్యాచ్ లో  ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది.