Watch Video: వామ్మో.. ఇవేం సెలబ్రేషన్స్ భయ్యా.. వికెట్ తీసిన ఆనందంలో ఏం చేశాడో తెలుసా? వైలర్ వీడియో

Cricket Viral Video: బౌలర్ వికెట్ పడగొట్టిన వెంటనే గతంలో ఎక్కడా చూడని విధంగా సంబరాలు చేసుకోవడం వీడియోలో చూడొచ్చు. ఈ స్పిన్ బౌలర్ బంతిని వేసిన వెంటనే.. బ్యాటర్ ఆ బంతిని కొట్టడంలో విఫలమయ్యాడు. అయితే, బాల్ కాలికి తగిలడంతో బౌలర్ అప్పీల్ చేస్తాడు. ఆ వెంటనే అంపైర్ ఔట్ గా ప్రకటించడంతో బౌలర్ సంబరాలు మొదలయ్యాయి.

Watch Video: వామ్మో.. ఇవేం సెలబ్రేషన్స్ భయ్యా.. వికెట్ తీసిన ఆనందంలో ఏం చేశాడో తెలుసా? వైలర్ వీడియో
Bowler Video Viral
Follow us

|

Updated on: Aug 20, 2024 | 6:01 PM

Cricket Viral Video: అంతర్జాతీయ క్రికెట్ అయినా, స్థానిక క్రికెట్ అయినా మైదానంలో ఉత్కంఠతతోపాటు ఎన్నో వింత చర్యలు కూడా కనిపిస్తుంటాయి. బ్యాట్స్‌మెన్ సెంచరీ లేదా హాఫ్ సెంచరీ చేశాక సెలబ్రేషన్స్ చేస్తుంటారు. అలాగే, బౌలర్లు వికెట్లు పడగొట్టినప్పుడు సెబల్రేషన్స్‌లో లీనమవుతుంటారు. ఇక డూ ఆర్ డై మ్యాచ్‌లో అయితే, ఇవి పీక్స్‌కు చేరుకుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి విపరీతంగా సందడి చేస్తోంది. ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో షహీద్ భగత్ సింగ్ స్టేడియంలో చోటు చేసుకుంది. ఈమ్యాచ్‌లో వికెట్ తీసిన తర్వాత బౌలర్ విచిత్రమైన వేడుకలతో అందరినీ నవ్వించాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో

బౌలర్ వికెట్ పడగొట్టిన వెంటనే గతంలో ఎక్కడా చూడని విధంగా సంబరాలు చేసుకోవడం వీడియోలో చూడొచ్చు. ఈ స్పిన్ బౌలర్ బంతిని వేసిన వెంటనే.. బ్యాటర్ ఆ బంతిని కొట్టడంలో విఫలమయ్యాడు. అయితే, బాల్ కాలికి తగిలడంతో బౌలర్ అప్పీల్ చేస్తాడు. ఆ వెంటనే అంపైర్ ఔట్ గా ప్రకటించడంతో బౌలర్ సంబరాలు మొదలయ్యాయి. ముందుగా బౌలర్ కాళ్లు ముడుచుకుని నేలపై కూర్చొని ఆపై సెల్యూట్ చేశాడు.

అనంతరం నేలపై కూర్చొని నమస్కారం చేయడం, ఆ తర్వాత షూ తీసి చెవి దగ్గర పెట్టుకుకుని ఫోనల్ మాట్లాడినట్లు చేయండి.. ఆ తర్వాత, బూట్లు ఆకాశం వైపు విసిరి, నేలపై పడుకుని పుష్-అప్స్ చేయండంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఔట్‌ చేయాలనుకున్న బ్యాట్స్‌మెన్‌ వికెట్‌ తీశాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవేం సెలబ్రేషన్స్ భయ్యా.. వికెట్ తీసిన ఆనందంలో ఏం చేశాడో తెలుసా?
ఇవేం సెలబ్రేషన్స్ భయ్యా.. వికెట్ తీసిన ఆనందంలో ఏం చేశాడో తెలుసా?
సౌత్ లో ప్రయోగాలు చేస్తున్న జాన్వీ కపూర్‌
సౌత్ లో ప్రయోగాలు చేస్తున్న జాన్వీ కపూర్‌
TGSRTC కీలక ప్రకటన.. ఆ చిన్నారికి లైఫ్‌టైమ్ ఫ్రీ బస్‌ పాస్..
TGSRTC కీలక ప్రకటన.. ఆ చిన్నారికి లైఫ్‌టైమ్ ఫ్రీ బస్‌ పాస్..
స్నాక్స్‌లో సజీవ పురుగులు.. కంగుతిన్న కార్పొరేటర్లు..! ఎక్కడంటే..
స్నాక్స్‌లో సజీవ పురుగులు.. కంగుతిన్న కార్పొరేటర్లు..! ఎక్కడంటే..
అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ..
అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ..
వీడియో తీస్తుండగా పడిన పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
వీడియో తీస్తుండగా పడిన పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
వెలుగులోకి మరో దారుణం.. పాఠశాలలోనే చిన్నారులపై లైంగిక దాడి..
వెలుగులోకి మరో దారుణం.. పాఠశాలలోనే చిన్నారులపై లైంగిక దాడి..
తెలంగాణ కమలం పార్టీలో కొత్త జోష్.. అధ్యక్షుని ఎంపికపై క్లారిటీ..
తెలంగాణ కమలం పార్టీలో కొత్త జోష్.. అధ్యక్షుని ఎంపికపై క్లారిటీ..
ఈ గింజలను నానబెట్టి తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఈ గింజలను నానబెట్టి తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
వన్డేలో ఎన్నడూ 'జీరో'కి అవుట్ కాని ఓపెనర్.. ఎవరో తెలుసా?
వన్డేలో ఎన్నడూ 'జీరో'కి అవుట్ కాని ఓపెనర్.. ఎవరో తెలుసా?