TV9 Telugu
18 August 2024
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై వీధుల్లో మెరుస్తున్న కారులో తిరుగుతూ కనిపించాడు.
రోహిత్ శర్మ ముంబయి వీధుల్లో నీలిరంగు లంబోర్గినీ కారు నడుపుతూ కనిపించాడు.
రోహిత్ దగ్గరున్న లంబోర్గినీ కార్ ధర రూ.3.15 కోట్లుగా చెబుతున్నారు. ఇలాంటి కార్లు చాలామంది సెలబ్రెటీల వద్ద ఉంది.
రోహిత్ ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే, ODIలో రోహిత్ అత్యధిక స్కోరు అంటే 264 పరుగులు. దీంతో 0264 నంబర్‌తో పిక్స్ చేసుకున్నాడు.
లంబోర్గినీ రైడ్ చేస్తూ ముంబైలోని తన అభిమానులను రోహిత్ ఆశ్చర్యపరిచాడు.
భారత కెప్టెన్ లాంబోర్గినీ నడుపుతున్న తీరును చూసి అందరూ తమ కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపారు.
రోహిత్ శర్మ ప్రస్తుతం క్రికెట్‌కు విరామం ఇస్తున్నాడు. వచ్చే నెల నుంచి మళ్లీ రంగంలోకి దిగడం ఖాయం.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ నుంచి భారత ఆటగాళ్లు రంగంలోకి దిగనున్నారు. 2 టెస్టులు ఆడనున్నారు.