కొన్ని అద్భుత విజయాలు, మరికొన్ని చేదు జ్ఞాపకాలతో టీమిండియా 2024ను ముగించింది. కొంగొత్త ఆశలతో 2025కు స్వాగత పలికింది. ఈ నూతన సంవత్సరంలో టీమిండియా తొలి ప్రత్యర్థి ఆస్ట్రేలియా. జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న సిడ్నీ టెస్టు మ్యాచ్‌తో టీం ఇండియా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు పలు టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇక్కడ ఉంది.
🏏 India’s WTC 2025-27 schedule is out! 🌍 Get ready for thrilling battles as Team India gears up for an epic Test journey! 🇮🇳
.#WTCSchedule #TeamIndia #CricketUpdates #WTC2025 #CricketLovers pic.twitter.com/biAZJQldQ5
— Root Jaiswal (@JaiswalRoot) December 31, 2024
ఈ టోర్నీలకు సంబంధించి ఇంకా అధికాకారిక షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.
Team India’s 2025 Schedule is Here.
Get ready for an action-packed cricketing year!#CricketCalendar #Welcome2025 #RohitSharma #ViratKohli #SportsInfoCricket pic.twitter.com/bkFfiiTqez
— SportsInfo Cricket (@SportsInfo11983) January 1, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..