AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. సేమ్ టీంతో బరిలోకి.. టార్గెట్ టాప్ 2

రెండు జట్లు పాయింట్ల పట్టికలో టాప్-2 లో ముగించడానికి చూస్తున్నాయి. RCB ప్రస్తుతం 18 పాయింట్లు, +1.065 నెట్ రన్ రేటు (NRR) తో అగ్రస్థానంలో ఉంది. ఈరోజు గెలిస్తే బెంగళూరు నంబర్ 1 స్థానం ఫిక్స్ అవుతుంది. దీంతో ఫైనల్‌ చేరుకోవడానికి రెండు అవకాశాలు లభిస్తాయి.

SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. సేమ్ టీంతో బరిలోకి.. టార్గెట్ టాప్ 2
Srh Vs Rcb Toss Update
Venkata Chari
|

Updated on: May 22, 2026 | 7:10 PM

Share

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు కీలక మ్యాచ్‌లో తలపడుతున్నాయి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బెంగళూరు జట్లు బౌలింగ్ చేయనుంది.

రెండు జట్లు పాయింట్ల పట్టికలో టాప్-2 లో ముగించడానికి చూస్తున్నాయి. RCB ప్రస్తుతం 18 పాయింట్లు, +1.065 నెట్ రన్ రేటు (NRR) తో అగ్రస్థానంలో ఉంది. ఈరోజు గెలిస్తే బెంగళూరు నంబర్ 1 స్థానం ఫిక్స్ అవుతుంది. దీంతో ఫైనల్‌ చేరుకోవడానికి రెండు అవకాశాలు లభిస్తాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్ ల్లో 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పాయింట్ల మేరకు గుజరాత్ టైటాన్స్ సమానంగా ఉన్నాయి. కానీ తక్కువ నెట్ రన్ రేటు కారణంగా వెనుకబడి ఉంది. హైదరాబాద్ నెట్ రన్ రేటు +0.350 కాగా, గుజరాత్ +0.400గా ఉంది. టాప్ 2 కు చేరుకోవడానికి, హైదరాబాద్ ఆర్సీబీని భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది.

ఇరు జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్ దార్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివాంగ్ కుమార్, ఈషన్ మలింగ, సాకిబ్ హుస్సేన్.

Follow Us
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
సమ్మర్‌లో మీ మొబైల్ నిప్పులా కాలుతోందా?.. ఇలా చల్లబరచండి!
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర తెలిస్తే..
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
SRH vs RCB: టాస్ గెలిచిన హైదరాబాద్.. టార్గెట్ టాప్ 2
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఈ వాహన సేవల మహిమ తెలుసా..?
కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. విలాసవంతమైన ఫీచర్స్‌తో 500 కి.మీ రేంజ్‌
కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. విలాసవంతమైన ఫీచర్స్‌తో 500 కి.మీ రేంజ్‌
మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?
మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్.. ఎవరంటే?
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్.. ఎవరంటే?
కరోనాతో చనిపోయేవాడిని.. ఆ నటుడే కాపాడాడు: జబర్దస్త్ రాజమౌళి
కరోనాతో చనిపోయేవాడిని.. ఆ నటుడే కాపాడాడు: జబర్దస్త్ రాజమౌళి
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!